"వోల్టేజ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
సాంకేతికంగా భౌతికంగా విద్యుత్ క్షేత్రము అనునది కేవలము ఆవేశ ప్రవాహమునకు పరిమితమైన ఆంశము కాదు . చాలా పదార్థాలలో స్వాభావికంగా విద్యుత్‌ను తేడా అభివృద్ధి చెందుతుంది (గాల్వని విద్యుత్‌ను )
 
ఒక పదార్థమనకు ఈ విద్యుత్‌ను అను దానికి ప్రామాణిక నిర్వచన అంటూ ఏది లేదు ఎందుకంటే ఇది ఉప అణువుల స్థాయిలో వేగంగా మారుతూ వుంటుంది . మరింత సౌలభ్యమైన నిర్వచనాన్ని 'ఫెర్మి వరుస ' భావన నుండి మనము గ్రహించవచ్చు దీనిలో ఒక పరిమాణము కలిగిన ఆవేశమును రెండు పదార్థములు మధ్య కదల్చబడటానికి జరిగిన ఉష్ణగతిక పనిగా వోల్టేజ్ గా అభివర్ణించారు . .
 
=== హైడ్రాలిక్ సారూప్యత ===
ఒక [[విద్యుత్ వలయం]] కోసమైన సాధారణ సారూప్యత ఒక మూసేసిన వలయములో [[గొట్టం]] నుండి పంపు ద్వారా ప్రవహించే నీరు దానిని " నీటి వలయంగా" అనవచ్చు. రెండు బింధువుల మద్య గల విద్యుత్‌ను తేడా ఆ రెండు బింధువుల మధ్య గల పీడన వ్యత్యాసమునకు సరిసామానము . నీటి వలయములో ఆ రెండు బింధువుల మధ్య పీడనములో వ్యత్యాసము పంపు కలిగిస్తేనే ఒక చోట నుండి వేరొక చోటికి ప్రవహించు నీరు పని చేయగల్గుతుంది . ఆలాగే విద్యుద్ఘాటం అందించు విద్యుత్‌ను ఆధారము చేసు కొని విద్యుత్ కరెంట్ ప్రవాహములోని ఆవేశములు పని చేస్తాయి .ఉదాహరణకు హైద్రాలిక్శక్తివంతమైన ఆటో మొబైల్ సారూప్యతవిద్యుద్ఘటం ఆందించిన ఎన్నోవోల్టేజ్ అనునది విద్యుత్ఆధిక మోతాదులో భావనలు మోటారులోని అర్థంతీగల చేసుకోవడానికిద్వారా విధ్యుత్ ఎంతో ఉపయుక్తంగా వుంటుందిని ఆందించగలదు.పంపు పని చేయకపోతే అటువంటి, అది వ్యవస్థలో లేకఎలాంటి మండలమలోఒత్తిడి వ్యత్యాసం :ఉత్పత్తి చేయలేదు మరియు పీడనముతోటర్బైన్ తిర్గలేదు, ఆలాగుననే కదిలినఆటో నీటిమొబైల్ ఘనవిద్యుద్ఘటం పరిమాణాన్నిసత్తువ లేనిది గుణిస్తేఐతే వచ్చే ఆ మొత్తం విలువ కచ్చితంగా పనికి సమానంగా వుంటుంది అలాగే విద్యుత్ వలయములో విద్యుత్ పీడనము తో తరలించబడిన విద్యుత్ ఆవేశముల యొక్క పరిమాణముతో గుణిస్తే ఆ మొత్తం వుచిత ఎలక్ట్రాన్లను కదల్చడానికి చేసిన పనికి సామానముగా వుంటుందిమోటారు తిరగలేదు. రెండు బింధువుల మధ్య పీడన వ్యత్యాసము ఎక్కువ గా వుంటే ఆ రెండు బిందువుల మద్య ప్రవాహ వేగము కూడా ఎక్కవగా వుంటుంది
 
ఈ హైద్రాలిక్ సారూప్యత ఎన్నో విద్యుత్ భావనలు అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా వుంటుంది . అటువంటి వ్యవస్థలో లేక మండలమలో [[ పీడనముతో]] కదిలిన నీటి [[ఘన పరిమాణాన్ని ]] గుణిస్తే వచ్చే ఆ మొత్తం విలువ కచ్చితంగా పనికి సమానంగా వుంటుంది అలాగే విద్యుత్ వలయములో "విద్యుత్ పీడనము" తో తరలించబడిన విద్యుత్ ఆవేశముల యొక్క పరిమాణముతో గుణిస్తే ఆ మొత్తం వుచిత ఎలక్ట్రాన్లను కదల్చడానికి చేసిన పనికి సామానముగా వుంటుంది . రెండు బింధువుల మధ్య "పీడన వ్యత్యాసము" ఎక్కువ గా వుంటే ఆ రెండు బిందువుల మద్య "ప్రవాహ వేగము " కూడా ఎక్కవగా వుంటుంది
 
=== వోల్టేజ్ - కొలత ===
50

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1486279" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ