"అల్లం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,507 bytes added ,  6 సంవత్సరాల క్రితం
చి (Wikipedia python library)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
== ఔషధముగా ==
ఇది ఆకలిని పెంచుతుంది.జీర్ణ రసాలు ఊరడాన్ని ప్రేరేపిస్తుంది.ఆకలి తక్కువగా ఉన్నవారు చిన్న అల్లం ముక్కకు ఉప్పు అద్ది దాన్ని నమిలితే ఆకలి పుట్టును.
* అల్లం ప్రయాణంలో ఉన్నపుడు కలిగే వికారాన్ని తగ్గిస్తుంది.
* కొన్ని వేల సంవత్సరాలనుండి అల్లంను జలుబు మరియు ఫ్లూ చికిత్స కోసము వాడుతున్నారు.
* అల్లం టీ తగడము వలన అజీర్తి తగ్గుతుంది.
* అల్లం పొడి అండాశయ క్యాన్సర్ కణాల్లో కణ మరణాన్ని ప్రేరేపిస్తుంది.
* అల్లం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* మిన్నెసోటా విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం అల్లం కొలరెక్టల్ క్యాన్సర్ కణాలు వృద్ధిని తగ్గిస్తుంది. అందువలన ఇది పెద్దప్రేగు క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది.
* గర్భిణీ స్త్రీలలో తలతిరుగడం, వికారము మరియు వాంతులు ఎక్కువగా ఉంటాయి. అల్లం తినడము వలన బాగా ఉపశమనం కలుగుతుంది.
 
==సాగు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1499594" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ