వికీపీడియా:వ్యక్తిగత దాడులు కూడదు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 59: పంక్తి 59:
Nevertheless, unusual circumstances do exist. The most serious types of personal attacks, such as efforts to reveal nonpublic personal information about Wikipedia editors ([[WP:OUTING|outing]]), go beyond the level of mere invective, and so can and should be excised for the benefit of the community and the project whether or not they are directed at you. In certain cases involving sensitive information, a [[WP:RFO|request for oversight]] may also be appropriate.
Nevertheless, unusual circumstances do exist. The most serious types of personal attacks, such as efforts to reveal nonpublic personal information about Wikipedia editors ([[WP:OUTING|outing]]), go beyond the level of mere invective, and so can and should be excised for the benefit of the community and the project whether or not they are directed at you. In certain cases involving sensitive information, a [[WP:RFO|request for oversight]] may also be appropriate.


===వికీబయట దాడులు===
===Off-wiki attacks===
Wikipedia cannot regulate behavior in media not under the control of the Wikimedia Foundation, but personal attacks made elsewhere create doubt about the good faith of an editor's on-wiki actions. Posting personal attacks or [[WP:Defamation|defamation]] off-Wikipedia is harmful to the community and to an editor's relationship with it, especially when such attacks take the form of violating an editor's privacy. Such attacks can be regarded as aggravating factors by administrators and are admissible evidence in the dispute-resolution process, including Arbitration cases.
వికీపీడియా, వికీమీడియా ఫౌండేషను యొక్క నియంత్రణలో లేని మాధ్యమాలలో ప్రవర్తనను నియంత్రించలేదు. కానీ ఇతర ప్రదేశాలలో చేసిన వ్యక్తిగత దూషణలు వాడుకరి యొక్క వికీ చర్యల యొక్క సదుద్దేశాన్ని శంకించేలా చేస్తాయి. Posting personal attacks or [[WP:Defamation|defamation]] off-Wikipedia is harmful to the community and to an editor's relationship with it, especially when such attacks take the form of violating an editor's privacy. Such attacks can be regarded as aggravating factors by administrators and are admissible evidence in the dispute-resolution process, including Arbitration cases.


===External links===
===External links===

11:34, 26 ఏప్రిల్ 2015 నాటి కూర్పు

గొప్ప మేధస్సులు ఆలోచనలను చర్చిస్తాయి; మధ్యమ మేధస్సులు సంఘటనలను చర్చిస్తాయి; చిన్నబుఱ్ఱలు వ్యక్తుల గురించి చర్చిస్తాయి.

'వికీపీడియాలో ఎక్కడైనా వ్యక్తిగత దూషణలు చేయవద్దు. విషయం పై వాఖ్యానించండి, విషయం చేర్చిన వాడుకరిపై కాదు'. వ్యక్తిగత దూషణలు మీరు చెప్పదలచుకున్నదానికి సహాయపడవు. వీటివళ్ళ ఒరిగేదేమీ లేదు. ఇవి వికీపీడియా సముదాయానికి నష్టం మాత్రమే కలుగజేస్తాయి. ఇవి సభ్యులు కలిసి ఒక మంచి విజ్ఞానసర్వస్వాన్ని తయారుచేయడంలో అడ్డుపడతాయి. ఇతర వాడుకరులపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను ఏ వాడుకరి అయినా తొలగించవచ్చు. పదే పదే ఇతర వాడుకరులపై వ్యక్తిగత దూషణలకు దిగితే, వ్యక్తిగత దూషణలు చేసిన వాడుకరులు నిరోధానికి గురౌతారు.

వ్యక్తిగత దూషణలు ఎందుకు హానికరమైనవి

వికీపీడియాలో వ్రాస్తుండేవారు తరచూ వ్యాసాలలో తమ ధృక్కోణాన్ని పొందుపరచాలని అనుకొంటారు. తర్కబద్ధమైన చర్చల ద్వారా ఈ ధృక్కోణాలను కలిపి ఒకే వ్యాసంలో పొందుపరచవచ్చు. ఈ విధంగా తయారైన వ్యాసం అందరి దృష్టిని ప్రతిఫలించి, అందరికీ నిష్పక్షధోరణిలో ఉత్తమ వ్యాసంగా నిలుస్తుంది. ఇలా వ్యాసాలను దిద్దే ప్రతి వ్యక్తి ఒకే కోవకు చెందుతారు. మనమంతా వికీపీడియన్లము.

వ్యక్తిగత దూషణలు కూడదన్న నియమము అందరు వికీపీడియన్లకు సమానంగా వర్తిస్తుంది. ఇది వరకు మూర్ఖంగా లేదా దురుసుగా ప్రవర్తించిన చరిత్ర ఉన్న వాడుకరిపై కూడా వ్యక్తిగత దూషణలు చేయటం నిషిద్ధం. ఒక సాధారణ వికీపీడియనుపై వ్యక్తిగత దూషణలు చేయటం ఎంత తప్పో, నిరోధానికి, నిషేధానికి గురైన వాడుకరులపై వ్యక్తిగత దూషణలు చెయ్యటం కూడా అంతే తప్పు. వికీపీడియా ఒక మర్యాదపూర్వకమైన సముదాయాన్ని ప్రోత్సహిస్తుంది. వాడుకరులు తప్పులు చేస్తారు. అయితే వాటినుండి నేర్చుకొని తమ పద్ధతులను మార్చుకోవటానికి ప్రోత్సాహం ఇవ్వాలి. వ్యక్తిగత దాడులు ఈ స్ఫూర్తికి విరుద్ధం మరియు విజ్ఞానసర్వస్వ కృషికి అవరోధం.

వ్యక్తిగత దూషణలు జరగకుండా జాగ్రత్తపడటం

Policy shortcut:

మర్యాదపూర్వకమైన, ప్రభావవంతమైన చర్చలకు అనుగుణంగా వ్యాఖ్యలను వ్యక్తిగతం చేయకూడదు. అంటే వ్యాఖ్యలను వ్యక్తులపై సంధించకుండా విషయాన్ని మరియు చర్యలను ఉద్దేశించి చెయ్యాలి.

వివాదాల్లో వీలైనంతగా "మీరు లేదా నువ్వు" అని వేలెత్తి చూపించడాన్ని నివారించండి. అయితే విషయం మీద అభిప్రాయబేధాలేర్పడినప్పుడు, ఇతర వాడుకరులను ప్రస్తావించడం వ్యక్తిగతదాడి కాదు. "ఫలానా చోట ఉన్న సమాచారం ప్రకారం మీరు వ్రాసిన ఫలానా వాక్యం తప్పు" లేదా "ఈ వ్యాసంలో మీరు చొప్పించిన పేరా ప్రాథమిక పరిశోధనలాగున్నది" అని వ్యాఖ్యానించడం వ్యక్తిగత దాడి కాదు. కానీ ఇదే విషయాలను "ఫలానా చోట ఉన్న సమాచారం ప్రకారం ఫలానా వాక్యం తప్పు" లేదా "ఈ వ్యాసంలో చొప్పించబడిన ఫలానా పేరా ప్రాథమిక పరిశోధనలాగున్నది" అని వ్రాయటం శ్రేయస్కరం. ఈ విధంగా అవతలి వ్యక్తిని మధ్యమ పురుషలో వ్యవహరించడాన్ని నివారించవచ్చు'; మార్పుల తేడాను సూచించే లంకె ఇవ్వటం అయోమయాన్ని తగ్గిస్తుంది. అలాగే, సముచితమైన చర్చా వేదికపై (ఉదాహరణకి: ఇతర వాడుకరుల చర్చా పేజీలో లేదా నిర్వాహకుల నోటీసుబోర్డు ) ఒక వాడుకరి యొక్క ప్రవర్తన లేదా చరిత్రను చర్చించడం దానంతంటకదే వ్యక్తిగత దాడి కాదు.

అభిప్రాయబేధాలను వివరించేటప్పుడు వాడుకరులు సామరస్యంగానూ, వికీ ప్రవర్తనా నియమావళికి అనుగుణంగాను నడచుకోవాలి. రగిలించే వ్యాఖ్యలు ఎదుర్కొన్నప్పుడు, విషయానికి సంబంధించినంత వరకు వ్యాఖానించి ఊరుకోవటం ఉత్తమమైన ప్రతిస్పందన. ప్రతిస్పందనగా ఎదుటి వ్యక్తిని వ్యక్తిగత దాడిచేస్తున్నావని, ఈ పాలసీని ఉల్లంఘిస్తున్నావని నిందించడం సరైన పద్ధతి కాదు. సరైన ఆధారాలు, హేతువులు చూపకుండా వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపించడం కూడా ఒక విధమైన వ్యక్తిగత ధూషణగా పరిగణించబడుతుంది.

ఎలాంటివి వ్యక్తిగత దూషణలుగా పరిగణించబడతాయి?

There is no rule that is objective and not open to interpretation on what constitutes a personal attack as opposed to constructive discussion, but some types of comments are never acceptable:

  • ఒక వాడుకరి లేదా వాడుకరులకు అన్వయించి జాత్యహంకార, లైంగిక, లింగాధార, వయో, మత, రాజకీయ, కుల, జాతీయత, ప్రాంతీయత సంబంధ వ్యాఖ్యలు లేదా మరే ఇతర వైకల్యాన్ని (ఉదాహరణకి అంగవైకల్యం ఉన్న సభ్యులు) హేళన చేస్తూ లేదా కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు. కొన్ని మత, జాతి, లైంగికత వంటి వర్గాల వర్గీకరణ విషయంలో ఉన్న బేధాభిప్రాయాలు ఈ విషయంలో అవహేళన చేయటానికి సాకుగా ఉపయోగించకూడదు.
  • Using someone's affiliations as an ad hominem means of dismissing or discrediting their views—regardless of whether said affiliations are mainstream. An example could be "you're a train spotter so what would you know about fashion?" Note that it is not a personal attack to question an editor at their talk page about their possible conflict of interest on a specific article or topic. However, speculating on the real-life identity of another editor may constitute outing, which is a serious offense.
  • ఇతర వాడుకరులపై దాడిచేసే ఉద్దేశంతో బయటి జరిగిన దాడులు, లేదా ఇతర విషయాలకు లింకులు ఇవ్వటం.
  • వాడుకరులను నాజీలు, నియంతలు మరియు మరే ఇతర దుర్మార్గులతో పోల్చడం. (గాడ్విన్ నియమం కూడా చూడండి.)
  • వ్యక్తిగత ప్రవర్తనపై అనాధారమైన వ్యాఖ్యలు చెయ్యటం. తీవ్రమైన అభియోగాలకు తీవ్రమైన ఆధారాలు ఉండాలి. ఈ ఆధారాలను పేజీ మార్పుల మధ్య బేధాలు, లింకులు రూపంలో వికీలో నివేదించాలి.
  • వ్యక్తిగత ప్రవర్తనపై అసందర్భమైన చోట్ల విమర్శలు చేయటం లేదా ప్రస్తావించండం. ఉదాహరణకు వ్యక్తిగత ప్రవర్తనపై వ్యాఖ్యలు చేయటానికి పాలసీ పేజీలు, వ్యాసపు చర్చా పేజీలు, దిద్దుబాటు సారాంశాలు సరైన వేదికలు కావు. ఇలాంటి వాటికి ఆయా వాడుకరుల చర్చా పేజీలు, వివాద పరిష్కార పేజీలు లేదా రచ్చబండ సరైన వేదికలు. ఇక్కడ విషయంపై వ్యాఖ్యానించండి, వ్యక్తులపై కాదు అన్నది గుర్తుంచుకోదగిన విషయం. వివాద పరిష్కారపు పద్ధతిపై మరింత సమాచారానికి en:WP:DR చూడండి.
  • వివిధ రకాల బెదిరింపులు:
    • చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించడం
    • దాడిచేస్తానని లేదా ఇతర వికీబయట చర్యలు తీసుకుంటానని బెదిరించడం (ముఖ్యంగా ప్రాణాంతక బెదిరింపులు)
    • వాడుకరి పేజీ లేదా చర్చా పేజీలలో దుశ్చర్యలకు పాల్పడుతానని బెదిరించడం.
    • ఇతర వికీపీడియా వాడుకరులను ప్రభుత్వం, ప్రభుత్వోద్యుగులు లేదా ఇతరులచే రాజకీయ, మత హింసకు గురిచేసేందుకు ప్రత్యక్షంగా కారణమైన చర్యలు లేదా బెదిరింపులు. ఇటువంటి ఉల్లంఘన నిర్వాహకులు కనుగొనిన వెంటనే, సంబంధిత వాడుకరిపై దీర్ఘకాలపు నిషేధం విధించే అవకాశం ఉన్నది. అటువంటి ఆంక్షలు విధించిన నిర్వాహకులు గోప్యంగా ఆ విషయాన్ని మధ్యవర్తిత్వ సంఘపు సభ్యులకు వివరణాత్మకంగా (ఏందుకు చర్య తీసుకున్నారు? ఏం చర్య తీసుకున్నారు?) తెలియజేయాలి
    • వాడుకరి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని బయటపెడతానని బెదిరించడం.

ఈ జాబితా అసంపూర్ణము. ఇవి ఉదహరణలు మాత్రమే. ఏ విధంగా చేయబడినది అన్న విషయాన్ని పక్కనపెట్టి, ఒక వాడుకరిని నిందిస్తూ చేసిన ఎటువంటి చౌకబారు వ్యాఖ్యలు చేసినా వాటిని వ్యక్తిగత దూషణగా భావిస్తారు. ఇది వ్యక్తిగత దూషణగా పరిగణించబడుతుందా, లేదా అన్న సందేహం వచ్చినపుడు, వాడుకరిని ఏమాత్రం ప్రస్తావించకుండా కేవలం వ్యాసపు విషయంపై మాత్రమే వ్యాఖ్యానించండి.

వ్యక్తిగత దూషణలకు ఎలా స్పందించాలి

తొలి తప్పిదం మరియు చెదురుమొదరు సంఘటనలు

Sometimes the best way to respond to an isolated personal attack is not to respond at all. Wikipedia and its debates can become stressful for some editors, who may occasionally overreact. Additionally, Wikipedia discussions are in a text-only medium that conveys nuances and emotions poorly; this can easily lead to misunderstanding. While personal attacks are not excused because of these factors, editors are encouraged to disregard angry and ill-mannered postings of others when it is reasonable to do so, and to continue to focus their efforts on improving and developing the encyclopedia.

Discussion of behavior in an appropriate forum, (e.g. user's talk page or Wikipedia noticeboard) does not in itself constitute a personal attack.

If you feel that a response is necessary and desirable, you should leave a polite message on the other user's talk page. Avoid responding on a talk page of an article; this tends to escalate matters. Likewise, it is important to avoid becoming hostile and confrontational yourself, even in the face of abuse. Although templates have been used at times for this purpose, a customized message relating to the specific situation is often better received. When possible, try to find compromise or common ground regarding the underlying issues of content, rather than argue about behavior.

Attacks that are particularly offensive or disruptive (such as physical threats, legal threats, or blatantly racist or sexist insults) should not be ignored. Extraordinary situations that require immediate intervention are rare, but may be reported on the administrators' noticeboard.

Recurring attacks

Recurring, non-disruptive personal attacks that do not stop after reasoned requests to cease can be resolved through informal mediation and third-party opinions. In most circumstances, problems with personal attacks can be resolved if editors work together and focus on content, and immediate administrator action is not required.

Removal of text

Policy shortcut:

There is no official policy regarding when or whether most personal attacks should be removed, although it has been a topic of substantial debate. Removing unquestionable personal attacks from your own user talk page is rarely a matter of concern. On other talk pages, especially where such text is directed against you, removal should typically be limited to clear-cut cases where it is obvious the text is a true personal attack. The {{RPA}} template can be used for this purpose.

Nevertheless, unusual circumstances do exist. The most serious types of personal attacks, such as efforts to reveal nonpublic personal information about Wikipedia editors (outing), go beyond the level of mere invective, and so can and should be excised for the benefit of the community and the project whether or not they are directed at you. In certain cases involving sensitive information, a request for oversight may also be appropriate.

వికీబయట దాడులు

వికీపీడియా, వికీమీడియా ఫౌండేషను యొక్క నియంత్రణలో లేని మాధ్యమాలలో ప్రవర్తనను నియంత్రించలేదు. కానీ ఇతర ప్రదేశాలలో చేసిన వ్యక్తిగత దూషణలు ఆ వాడుకరి యొక్క వికీ చర్యల యొక్క సదుద్దేశాన్ని శంకించేలా చేస్తాయి. Posting personal attacks or defamation off-Wikipedia is harmful to the community and to an editor's relationship with it, especially when such attacks take the form of violating an editor's privacy. Such attacks can be regarded as aggravating factors by administrators and are admissible evidence in the dispute-resolution process, including Arbitration cases.

External links

Linking to off-site harassment, attacks, or privacy violations against persons who edit Wikipedia for the purpose of attacking another person who edits Wikipedia is never acceptable. Attacking, harassing, or violating the privacy of any person who edits Wikipedia through the posting of external links is not permitted. Harassment in this context may include but is not limited to linking to offsite personal attacks, privacy violations, and/or threats of physical violence. This is not to be confused with legitimate critique. Inclusion of links in articles is a matter for sound editorial judgment.

The interpretation of this rule is complex. See Wikipedia:Linking to external harassment for guidance on interpretation.

వ్యక్తిగతదాడుల పర్యవసానాలు

చెదురుమదురుగా జరిగే వ్యక్తిగత దాడులను పట్టించుకోవద్దని లేదా మర్యాదపూర్వకంగా బదులివ్వమని వాడుకరులను ప్రోత్సహించినా, అలాంటి దాడులు అంగీకరించదగినవని అనుకోకూడదు. పదే పదే వైరత్వంతో వ్యవహరిస్తే, సముదాయం సుద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారని అనుకొనే సంభావ్యత తగ్గిపోతుంది. అలాంటి సందర్భాలలో అది ఆటంకపూరితమైన దిద్దుబాటుగా భావించబడుతుంది. గొడవపెట్టుకునే విధంగా వ్యవహరిస్తూ, వ్యక్తిగత దాడులకు దిగే వాడుకరులు వివాద పరిష్కార ప్రక్రియలో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తద్వారా తీవ్రమైన పర్యవసానాలు ఎదొర్కొనే అవకాశమున్నది.

మరీ తీవ్రమైన సంఘటనల్లో చెదురుమొదురు వ్యక్తిగత దాడులు కూడా వాడుకరి నిరోధానికి గురయ్యేందుకు దారితీస్తాయి, even isolated personal attacks may lead to a block for disruption. Death threats and issues of similar severity may result in a block without warning. Lesser personal attacks often result in a warning, and a request to refactor. If a pattern of lesser personal attacks continues despite the warning, escalating blocks may follow. However, administrators are cautioned that other resolutions are preferable to blocking for less-severe situations when it is unclear if the "conduct severely disrupts the project". Recurring attacks are proportionally more likely to be considered "disruption". Blocking for personal attacks should only be done for prevention, not punishment. A block may be warranted if it seems likely that the user will continue using personal attacks.

See also