క్విట్ ఇండియా ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up using AWB |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) చి వర్గం:భారతీయ చరిత్ర తొలగించబడింది; వర్గం:భారతదేశ చరిత్ర చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''భారతదేశం విడిచిపో''' (ఆంగ్లం లో Quit India; హిందీ లో भारत छोडो) అనేది [[భారత స్వాతంత్ర్య సంగ్రామం]] లో దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేపట్టిన అవిధేయతా ఉద్యమము. అహింస, సహాయ నిరాకరణ మూల సూత్రాలుగా సాగిన ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని కూడ [[భారతదేశం]] వైపు ఆకర్షించింది. [[గాంధీజీ]] ప్రసంగంలో ఇచ్చిన ''చేయండి లేదా చావండి'' అనే పిలుపుతో ఈ ఉద్యమం 1942 ఆగస్టు లో ప్రారంభమైనది. దీనినో ''ఆగస్టు విప్లవ ఉద్యమం'' అని కూడ పిలుస్తారు. |

[[వర్గం: |
[[వర్గం:భారతదేశ చరిత్ర]] |
||
[[వర్గం:భారత స్వతంత్ర సంగ్రామం]] |
[[వర్గం:భారత స్వతంత్ర సంగ్రామం]] |
14:44, 30 ఏప్రిల్ 2015 నాటి కూర్పు
భారతదేశం విడిచిపో (ఆంగ్లం లో Quit India; హిందీ లో भारत छोडो) అనేది భారత స్వాతంత్ర్య సంగ్రామం లో దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేపట్టిన అవిధేయతా ఉద్యమము. అహింస, సహాయ నిరాకరణ మూల సూత్రాలుగా సాగిన ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని కూడ భారతదేశం వైపు ఆకర్షించింది. గాంధీజీ ప్రసంగంలో ఇచ్చిన చేయండి లేదా చావండి అనే పిలుపుతో ఈ ఉద్యమం 1942 ఆగస్టు లో ప్రారంభమైనది. దీనినో ఆగస్టు విప్లవ ఉద్యమం అని కూడ పిలుస్తారు.