"ద్వారక" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,284 bytes added ,  5 సంవత్సరాల క్రితం
 
=== విశేషాలు ===
ఇయ్యది ముక్తి ప్రద క్షేత్రములలో నొకటి. సన్నిధికి సమీపముననే గోమతీ నది సముద్రములో కలియుచున్నది. అక్కడ నుండి బస్సుమార్గమున పోయి బేటి ద్వారక చేరవలెను. ఇది శ్రీకృష్ణుని నివాస స్థలము. ఇచట 1500 గృహములు కలవు. ఇచట మాలవరులు శంఖ చక్రధారియై వేంచేసియున్నారు. దీనికి 5 కి.మీ. దూరమున శంఖతీర్థము కలదు. ఇచట పెరుమాళ్ళ వక్షస్థలమున పిరాట్టి వేంచేసియున్నారు. రుక్మిణీదేవి ఉత్సవ తాయార్. అనేక సన్నిధులు కలవు. ప్రతిదినము తిరుమంజనము జరుగును. పసిపిల్లవానివలె-రాజువలె-వైదికోత్తమునివలె అలంకారములు జరుగును
 
=== మార్గం ===
=== సాహిత్యం ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1524441" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ