Coordinates: 15°49′09″N 80°05′30″E / 15.819176°N 80.091605°E / 15.819176; 80.091605

బుధవాడ (జే.పంగులూరు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94: పంక్తి 94:


==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో గ్రామీణ నీటిపారుదల విభాగం ఆధ్వర్యంలో, రెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని 2014,డిసెంబరు-1, ప్రారంభించినారు. [5]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో గ్రామీణ నీటిపారుదల విభాగం ఆధ్వర్యంలో, రెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని 2014,డిసెంబరు-1, ప్రారంభించినారు. [5]

==గ్రామ పంచాయతీ==
==గ్రామ పంచాయతీ==
#ఈ గ్రామ పంచాయతీకి 1995లో జరిగిన ఎన్నికలలో శ్రీ ఇస్తర్ల ఆశీర్వాదాన్ని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన 5 సంవత్సరాలు, ఉప సర్పంచి శ్రీ గాదె సుబ్బారెడ్డి సహకారంతో పనిచేసినారు. తరువాత జరుగుబాటు లేక కూలి పనులతో కొంతకాలం కాలం వెళ్ళబుచ్చినారు. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ, వృద్ధాప్య పింఛను గూడా రాక, కుటుంబ భారాన్ని భార్యకు వదిలేసినారు.
#ఈ గ్రామ పంచాయతీకి 1995లో జరిగిన ఎన్నికలలో శ్రీ ఇస్తర్ల ఆశీర్వాదాన్ని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన 5 సంవత్సరాలు, ఉప సర్పంచి శ్రీ గాదె సుబ్బారెడ్డి సహకారంతో పనిచేసినారు. తరువాత జరుగుబాటు లేక కూలి పనులతో కొంతకాలం కాలం వెళ్ళబుచ్చినారు. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ, వృద్ధాప్య పింఛను గూడా రాక, కుటుంబ భారాన్ని భార్యకు వదిలేసినారు.

01:12, 28 మే 2015 నాటి కూర్పు

బూదవాడ
—  రెవిన్యూ గ్రామం  —
బూదవాడ is located in Andhra Pradesh
బూదవాడ
బూదవాడ
అక్షాంశ రేఖాంశాలు: 15°49′09″N 80°05′30″E / 15.819176°N 80.091605°E / 15.819176; 80.091605
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం జే.పంగులూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,107
 - పురుషులు 2,012
 - స్త్రీలు 2,095
 - గృహాల సంఖ్య 1,137
పిన్ కోడ్ 523 261
ఎస్.టి.డి కోడ్ 08593

బూదవాడ, ప్రకాశం జిల్లా, జే.పంగులూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523 261., ఎస్.టి.డి కోడ్: 08593.

గ్రామములోని విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో గ్రామీణ నీటిపారుదల విభాగం ఆధ్వర్యంలో, రెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని 2014,డిసెంబరు-1,న ప్రారంభించినారు. [5]

గ్రామ పంచాయతీ

  1. ఈ గ్రామ పంచాయతీకి 1995లో జరిగిన ఎన్నికలలో శ్రీ ఇస్తర్ల ఆశీర్వాదాన్ని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన 5 సంవత్సరాలు, ఉప సర్పంచి శ్రీ గాదె సుబ్బారెడ్డి సహకారంతో పనిచేసినారు. తరువాత జరుగుబాటు లేక కూలి పనులతో కొంతకాలం కాలం వెళ్ళబుచ్చినారు. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ, వృద్ధాప్య పింఛను గూడా రాక, కుటుంబ భారాన్ని భార్యకు వదిలేసినారు.
  2. ఈ గ్రామ పంచాయతీకి 2000వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో, శ్రీ నంబూరి బాలయ్య, ఎన్నికలలో గెలిచి, 2006 వరకూ సర్పంచిగా పనిచేసినారు. పదవీకాలం ముగిసిన తరువాత, ఈయన జరుగుబాటు లేక, పిల్లలకు తిండి పెట్టేటందుకు ఎలుకల బుట్టలు బాగుచేయటంతో పాటు, పావులూరు వీరాంజనేయస్వామి దేవాలయం వద్ద యాచిస్తున్నారు. తనకు వృద్ధాప్యపు పింఛను మంజూరు చేయమని అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా నిరాశే మిగిలినది. [2]

గ్రామములోని దేవాలయాలు

  1. శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం:- ఈ ఆలయం శిధిలావస్థలో ఉన్నది. పునర్నిర్మాణం అవసరం. [3]
  2. శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2014, జులై-29, మొదటి శ్రావణ మంగళవారం నాడు, ఈమని వంశస్థుల ఆధ్వర్యంలో గ్రామస్థులు, వర్షాలు కురవాలని పూజలు చేపట్టినారు. ప్రత్యేకపూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. ఆచారం ప్రకారం, తప్పెట్ల సంబరం నిర్వహించినారు. ఈ సంబరాలు 1-8-2014 వరకు నిర్వహించెదరు. [4]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,806.[1] ఇందులో పురుషుల సంఖ్య 1,908, మహిళల సంఖ్య 1,898, గ్రామంలో నివాస గ్రుహాలు 972 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,106 హెక్టారులు.

సమీప మండలాలు

దక్షణాన కొరిశపాడు మండలం, తూర్పున ఇంకొల్లు మండలం, పశ్చిమాన అద్దంకి మండలం, ఉత్తరాన మార్టూరు మండలం.

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు మెయిన్; జులై-25,2013; 5వ పేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; జనవరి-4,2014;1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి, 2014, జులై-30; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,డిసెంబరు-2; 2వపేజీ.