శ్రీరంగం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
20 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
 
=== ఉత్సవాలు ===
మకరం పునర్వసు; కుంభం శుద్ద ఏకాదశి; మీనం ఉత్తర; మేషం రేవతి అవసానచివరి దినములుగా నాలుగు బ్రహ్మోత్సవములు జరుగునుజరుగుతాయి. ధనుశ్శుద్ద ఏకాదశికి ముందు వెనుకలుగా అధ్యయనోత్సవము పగల్‌పత్తు, రాపత్తు ఉత్సవములు, మిక్కిలి వైభవముగా జరుగునుజరుగుతాయి.
=== విశేషం ===
శ్రీ రంగము ఉభయ కావేరి నదుల మధ్యన గల ఒక ద్వీపము. సప్త ప్రాకారములతో పదునైదు గోపురములతో విలసిల్లు భూలోక వైకుంఠము.
 
ఆళ్వార్లు కీర్తించిన నూట యెనిమిది దివ్య దేశములలో శ్రీ రంగము ప్రధానమైనది. శ్రీరామకృష్ణాది విభవావతారములకు క్షీరాబ్ది నాధుడు మూలమని అర్చావతారములకు శ్రీరంగనాథుడే మూలమని
కావుననేఆళ్వారుల విశ్వసిస్తారు. మన పెద్దలు ప్రతి దినం "శ్రీమన్ శ్రీరంగ శ్రియ మన పద్రవాం అనుదినం సంవర్దయ" అని అనుసంధానము చేతురుచేస్తుంటారు. పదిమంది ఆళ్వార్లు, ఆండాళ్, ఆచార్యులు అందరు సేవించి ఆనందించి తరించిన దివ్యదేశము.
ఆళ్వారుల విశ్వాసం.
 
కావుననే మన పెద్దలు ప్రతి దినం "శ్రీమన్ శ్రీరంగ శ్రియ మన పద్రవాం అనుదినం సంవర్దయ" అని అనుసంధానము చేతురు. పదిమంది ఆళ్వార్లు, ఆండాళ్, ఆచార్యులు అందరు సేవించి ఆనందించి తరించిన దివ్యదేశము.
{| class="wikitable"
|-
|! భోగమండపం
! శ్రీరంగం
|! పుష్ప మండపం
! తిరుపతి
|! త్యాగ మండపం
! కాంచీపురం
|! ఙాన మండపం
! తిరునారాయణపురం
|-
!| శ్రీరంగం
| భోగమండపం
!| తిరుపతి
| పుష్ప మండపం
!| కాంచీపురం
| త్యాగ మండపం
!| తిరునారాయణపురం
| ఙాన మండపం
|}
* విష్ణుమూర్తి స్వయంభువుగా అవతరుంచిన 8 క్షేత్రములలో శ్రీరంగం ప్రధానమైనది.
64,874

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1526018" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ