"వోల్టేజ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
65 bytes added ,  5 సంవత్సరాల క్రితం
చి
వర్గం:భౌతిక శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి (వర్గం:భౌతిక శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
=== విద్యుత్ సామర్థ్యానికి గాల్వనీ సంభావ్యతకు పోలిక ===
ఒక ప్రవాహక పదార్థం లోపల రుణావేశము కల్గిన పరమాణువు ( ఎలక్ట్రాన్ )యొక్క శక్తిని సగటు విద్యుత్ సామర్ధ్యమే కాకుండా , అది వున్న నిర్దిష్ట ఉష్ణ మరియు అణు వాతావరణం కూడా ప్రభావితము చేస్తుంది.ఒక [[వోల్టామీటర్]] ను రెండు విబిన్నమైన ప్రవాహకముల మద్య కలిపినప్పుడు అది స్థిరవిద్యుత్ యొక్క సంభావ్య వ్యత్యాసం మాత్రమే కాకుండా ఉష్ణగతిక శాస్త్రము ద్వారా ప్రభావితమవుతున్న మరేదో పరిమాణమును కొలుస్తుంది.ఒక వోల్టామీటర్ ద్వారా కొలవబడ్డ పరిమాణం యొక్క విలువ రుణావేశము కల్గిన పరమాణువుల ఎలక్ట్రాన్ల ([[ఫెర్మి వరుస]]) [[విద్యుత్ సంభావ్యత]] వ్యత్యాసమును ఒక్క పరిమాణము కల్గిన ఆవేశముతో విభాగించినప్పుడు వచ్చే విలువకు పూర్తిగా రుణాత్మకంగా వుంటుంది .అసలైన స్థిర విద్యుత్ సంభావ్యతను (వోల్టామీటర్ చే కొలబడలేనిది ) కొన్నిసార్లు [[గాల్వనీ సంభావ్యత]] అంటారు. ఈ వోల్టేజు విద్యుత్ సంభావ్యత అను బావనాలు కొంచము అస్పష్టతకు దారితీస్తాయి ఆచరణలో ఇవి రెండు సందర్బానుసారంగా ఒకటి ఇంకొక దాన్ని సూచిస్తుంది.
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1527389" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ