Coordinates: Coordinates: Unknown argument format

లక్సెట్టిపేట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: ఆంధ్ర ప్రదేశ్ → తెలంగాణ using AWB
చి మండల వ్యాసంలో సమాచారం చేర్చుట using AWB
పంక్తి 107: పంక్తి 107:
3. ప్రైవేటు కాలేజీలు : 2
3. ప్రైవేటు కాలేజీలు : 2


==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
==మండలంలోని గ్రామాలు==
* [[దౌడేపల్లి]]
* [[దౌడేపల్లి]]

17:52, 1 జూన్ 2015 నాటి కూర్పు


లక్సెట్టిపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో అదిలాబాదు, లక్సెట్టిపేట స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు, లక్సెట్టిపేట స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు, లక్సెట్టిపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రం లక్సెట్టిపేట
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 46,755
 - పురుషులు 23,238
 - స్త్రీలు 23,517
అక్షరాస్యత (2001)
 - మొత్తం 56.67%
 - పురుషులు 67.73%
 - స్త్రీలు 45.82%
పిన్‌కోడ్ 504215
{{{official_name}}}
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాదు
మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

లక్సెట్టిపేట (Laksettipeta), తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ నం. 504215. ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్య పట్టణాలలో లక్షెట్టిపేట ఒకటి.

వ్యవసాయం, పంటలు

లక్సెట్టిపేట్ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 4338 హెక్టార్లు మరియు రబీలో 2937 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు, గోధుమ.[1]

లక్షెట్టిపేట యొక్క ముఖ్యమైన సంఘటనలు
లక్సెట్టిపేటలోని సి.ఎస్.ఐ క్రైస్తవ మందిరం

లక్షెట్టిపేట మండలము ఆదిలాబాద్ జిల్లాలోనే పేరెన్నికగన్న మండలము, గత ఫిబ్రవరి వరకు ఇది నియోజక వర్గముగా ఉంది. లక్షెట్ట్టిపేట అధికారుల పనితీరు, నిబద్దత ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినాయి . లక్షెట్టిపేట లో చూడదగ్గ ప్రదేశము సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో , ఈ యొక్క క్రైస్తవ దేవాలయము 1930 లో ఇంగ్లాండ్ వారిచే నిర్మితమైనది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వార పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నది. ఈ నగరము పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక, ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టనముకు విఛ్చేస్తూ ఉంటారు. మరియు ఈ పట్టణము మంచిర్యాల కు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహు జోరుగా కొనసాగతాయి. ఈ పట్టణము నేషనల్ హైవే ను ఆనుకొని యున్నది.

ఈ పట్టణమునకు సంబంధించిన మరికొన్ని వివరాలు

ఇక్కడి ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నిలుస్తున్నాయి. 1. ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాల మరియు కళాశాల 2. ప్రైవేటు పాఠశాలలు : 4 3. ప్రైవేటు కాలేజీలు : 2

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 228


మా వూరి కి ఈ పేరు రావడానికి ఒక చిన్న కథ ప్రాచుర్యం లో ఉంది .

చాలా ఏళ్ళ క్రితం ఈ ఊరు లో లక్కిశెట్టి అనే వ్యాపారి ఉండేవాడు ., కాని అతని వ్యాపారం లో లాభాలు తగ్గి నష్టాలు రావడం తో తీవ్ర మనస్తాపం తో ఈ ఊరు ను ఆనుకొని ఉన్న గోదావరి నది లో దూకి చనిపోయాడు ., అతని పేరు మీదుగా లక్కిశెట్టి పేట ఏర్పడింది. కాల క్రమం లో ఇది లక్షిట్టిపేట గా మారింది.