జూన్ 10: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 6: | పంక్తి 6: | ||
*[[1998]]: ప్రపంచ కప్పు ఫుట్బాల్ పోటీలు [[ఫ్రాన్సు]] లో ప్రారంభమయ్యాయి. |
*[[1998]]: ప్రపంచ కప్పు ఫుట్బాల్ పోటీలు [[ఫ్రాన్సు]] లో ప్రారంభమయ్యాయి. |
||
==జననాలు== |
==జననాలు== |
||
* [[1892]]: [[పొణకా కనకమ్మ]], కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు,కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963) |
* [[1892]]: [[పొణకా కనకమ్మ]], కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963) |
||
* [[1908]]: [[ఈశ్వరప్రభు]], హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు. |
* [[1908]]: [[ఈశ్వరప్రభు]], హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు. |
||
* [[1916]]: [[పైడిమర్రి సుబ్బారావు]], మరియు బహుభాషావేత్త. భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. |
* [[1916]]: [[పైడిమర్రి సుబ్బారావు]], మరియు బహుభాషావేత్త. భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. |
11:58, 9 జూన్ 2015 నాటి కూర్పు
జూన్ 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 161వ రోజు (లీపు సంవత్సరము లో 162వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 204 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2024 |
సంఘటనలు
జననాలు
- 1892: పొణకా కనకమ్మ, కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963)
- 1908: ఈశ్వరప్రభు, హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.
- 1916: పైడిమర్రి సుబ్బారావు, మరియు బహుభాషావేత్త. భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత.
- 1938: రాహుల్ బజాజ్, ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త.
- 1951: మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు.
- 1958: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు. (మ.2011)
- 1960: నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు.
మరణాలు
- 1836: ఆంధ్రి మారీ ఆంపియర్ , ప్రముఖ ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త (జ.1775)
- 1928: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆంధ్ర రత్న (జ.1889).
- 1986: ఫాదర్ రవి శేఖర్, కళాదర్శిని డైరెక్టరు అయిన ఫా. జో సేబాస్టియన్, ఎస్.జె. గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు.
పండుగలు మరియు జాతీయ దినాలు
- [[]] - [[]]
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 10
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
జూన్ 9 - జూన్ 11 - మే 10 - జూలై 10 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |