సంపూర్ణేష్ బాబు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
←Blanked the page |
K.Venkataramana (చర్చ | రచనలు) 106.51.132.75 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1534541 ను రద్దు చేసారు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{సమాచారపట్టిక నటుడు |
|||
| పేరు = సంపూర్ణేష్ బాబు |
|||
| చిత్రం = | |
|||
| చిత్రం_పరిమాణం = |
|||
| చిత్రం_ఓమాట = సంపూర్ణేష్ బాబు |
|||
| జననం_పేరు =సంపూర్ణేష్ బాబు |
|||
| జననం_తేదీ = |
|||
| జననం_ప్రదేశం = |
|||
| మరణం_తేదీ = |
|||
| మరణం_ప్రదేశం = |
|||
| బిరుదులు = బర్నింగ్ స్టార్ <br/> యూట్యూబ్ స్టార్ |
|||
| వృత్తి = సినిమా నటుడు |
|||
| భార్య_భర్త = |
|||
|సంతానం= |
|||
}} |
|||
'''సంపూర్ణేష్ బాబు ''' లేదా '''సంపూ ''' ఒక తెలుగు సినిమా నటుడు. [[హృదయ కాలేయం]] చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇతనికి సోషల్ మీడియా వలన విపరీతమైన ప్రచారం వచ్చింది. తొలి సినిమా విడుదల కాకముందే రెండవ సినిమా [[కొబ్బరిమట్ట]] ప్రారంభమైనది. |
|||
==నేపధ్యము== |
|||
వీళ్ళ ఊరు [[సిద్దిపేట]] దగ్గర్లోని [[మిట్టపల్లి (సిద్ధిపేట)|మిట్టపల్లి]]. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వీళ్ళ బంధువులు ఉండేవారు. దీంతో వీళ్ళ కుటుంబము సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలు విపరీతంగా చూసేవారు! సినిమాలు చూసేందుకే ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు. |
|||
==నటించిన చిత్రాలు== |
|||
===తెలుగు=== |
|||
*[[బందిపోటు (2015 సినిమా)]] (2015) |
|||
==బయటి లంకెలు== |
|||
*[https://www.youtube.com/watch?v=Tv5XUl98EyI [[హృదయ కాలేయం]] ప్రచార చిత్రంలో సంపూ] |
|||
*[https://www.youtube.com/watch?v=hA1Gs2376yM హృదయ కాలేయం చిత్ర పాటల విడుదలలో సంపూ ప్రసంగం] |
|||
*[http://movies.cinema65.com/2013/05/who-is-this-sampoornesh-babu.html ఎవరు ఈ సంపూర్ణేష్ బాబు?] |
|||
*[http://www.deccanchronicle.com/140228/entertainment-tollywood/article/sampoornesh-babu-youtube-star దక్కన్ హెరాల్డ్ పత్రికలో సంపూ గురించిన వార్త] |
|||
[[వర్గం:తెలుగు సినిమా నటులు]] |
|||
[[en:Sampoornesh Babu]] |
13:41, 9 జూన్ 2015 నాటి కూర్పు
సంపూర్ణేష్ బాబు | |
---|---|
జననం | సంపూర్ణేష్ బాబు |
బిరుదు(లు) | బర్నింగ్ స్టార్ యూట్యూబ్ స్టార్ |
వృత్తి | సినిమా నటుడు |
సంపూర్ణేష్ బాబు లేదా సంపూ ఒక తెలుగు సినిమా నటుడు. హృదయ కాలేయం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇతనికి సోషల్ మీడియా వలన విపరీతమైన ప్రచారం వచ్చింది. తొలి సినిమా విడుదల కాకముందే రెండవ సినిమా కొబ్బరిమట్ట ప్రారంభమైనది.
నేపధ్యము
వీళ్ళ ఊరు సిద్దిపేట దగ్గర్లోని మిట్టపల్లి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వీళ్ళ బంధువులు ఉండేవారు. దీంతో వీళ్ళ కుటుంబము సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలు విపరీతంగా చూసేవారు! సినిమాలు చూసేందుకే ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు.
నటించిన చిత్రాలు
తెలుగు
- బందిపోటు (2015 సినిమా) (2015)