"మల్లీశ్వరి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
389 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
(కీశే అన్నది వికీశైలికి విరుద్ధం)
 
==నేపథ్యం==
శ్రీకృష్ణదేవరాయలంటే ఆరాధనాభావమున్న బి.ఎన్. రాయలవారి మీద ఒక సినిమా తీయాలని సంకల్పించారు.ఆంధ్రాంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేసిన బి.ఎన్. తమ తొలి సినిమా 'వందేమాతరం' షూటింగు కోసం [[హంపి]] వెళ్ళినప్పటి నుంచి అందుకు తగిన కథ కోసం వెదుకుతూనే వున్నారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథ, [[బుచ్చిబాబు]] వ్రాసిన ఒక కథ(రాయలకరుణకృత్యం) నాటిక కలిపి [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] గారి చేత మాటలు,"మల్లీశ్వరి" స్క్రిప్టుగా పాటలుఅభివృద్ధి వ్రాయించారుచేశారు. అదేసినిమా కోసం అనుమతి లేకుండా తన నాటికను వాడుకున్నారని తెలిసినా బుచ్చిబాబు కోర్టులకు ఎక్కకుండా వదిలివేశారు.<ref name="మల్లీశ్వరిబుచ్చిబాబు గురించి గొల్లపూడి"(1951)>{{cite news|last1=గొల్లపూడి|first1=మారుతీరావు|title='బుచ్చిబాబు' చిరంజీవి|url=http://www.sakshi.com/news/editorial/writer-buchi-babu-lives-forever-247555|accessdate=11 కృష్ణశాస్త్రికిJune అదే2015|work=సాక్షి|publisher=జగతి తొలిపబ్లికేషన్స్|date=11 సినిమా.జూన్ 2015}}</ref>
 
సాహితీరంగంలో ఉద్ధండులైన కృష్ణశాస్త్రి, [[పాలగుమ్మి పద్మరాజు]](పా.ప.) లను చిత్రసీమలోనికి తీసుకువచ్చింది బి.ఎన్.రెడ్డే. కృష్ణశాస్త్రి తొలి సినిమా మల్లీశ్వరి కాగా పా.ప. తొలి సినిమా [[బంగారుపాప]]. అలా సాహిత్య రంగంలో లబ్ధప్రతిష్టులైనవాళ్ళను సినీరంగంలో ప్రవేశపెట్టి [[తెలుగు సినిమా]] గౌరవప్రతిష్టలను పెంచడమే గాక అంతర్జాతీయ వేదికలపై తెలుగు సినిమా బావుటాను సగర్వంగా రెపరెపలాడించిన స్రష్ట బి.ఎన్.
 
==సినిమా కథ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1535283" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ