1986: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 33: | పంక్తి 33: | ||
* [[అక్టోబరు 19]]: [[టంగుటూరి అంజయ్య]], ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. (జ.1919) |
* [[అక్టోబరు 19]]: [[టంగుటూరి అంజయ్య]], ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. (జ.1919) |
||
* [[అక్టోబరు 27]]: [[కొసరాజు రాఘవయ్య చౌదరి]], తెలుగు సినిమా పాటల రచయిత, సుప్రసిద్ధ కవి మరియు రచయిత. (జ.1905) |
* [[అక్టోబరు 27]]: [[కొసరాజు రాఘవయ్య చౌదరి]], తెలుగు సినిమా పాటల రచయిత, సుప్రసిద్ధ కవి మరియు రచయిత. (జ.1905) |
||
* [[డిసెంబరు 13]]: [[స్మితాపాటిల్]]హిందీ సినీనటి. |
* [[డిసెంబరు 13]]: [[స్మితాపాటిల్]], హిందీ సినీనటి. |
||
* [[డిసెంబరు 26]]: [[అంట్యాకుల పైడిరాజు]] ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి. (జ.1919) |
* [[డిసెంబరు 26]]: [[అంట్యాకుల పైడిరాజు]] ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి. (జ.1919) |
||
* [[నముడూరు అప్పలనరసింహం]], ప్రముఖ తెలుగు కవి, పండితుడు మరియు అష్టావధాని. (మ.1986) |
|||
== పురస్కారాలు == |
== పురస్కారాలు == |
15:50, 13 జూన్ 2015 నాటి కూర్పు
1986 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1983 1984 1985 - 1986 - 1987 1988 1989 |
దశాబ్దాలు: | 1960లు 1970లు - 1980లు - 1990లు 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- మే 31: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.
- సెప్టెంబర్ 1: 8వ అలీన దేశాల సదస్సు హరారేలో ప్రారంభమైనది.
- సెప్టెంబర్ 30: 10వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని సియోల్ లో ప్రారంభమయ్యాయి.
జననాలు
- మే 10: ఆంధ్రప్రదేశ్ కు చెందిన చదరంగం క్రీడాకారుడు పెండ్యాల హరికృష్ణ.
- ఆగస్టు 15: మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతచారి
- నవంబర్ 27: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు సురేష్ రైనా.
మరణాలు
- జనవరి 26: కొర్రపాటి గంగాధరరావు, నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (జ.1922)
- జనవరి 27:అనగాని భగవంతరావు, ప్రముఖ న్యాయవాది మరియు మంత్రివర్యులు. (జ.1923)
- ఫిబ్రవరి 17: జిడ్డు కృష్ణమూర్తి, ప్రసిద్ధ తత్వవేత్త. (జ.1895)
- ఫిబ్రవరి 24: రుక్మిణీదేవి అరండేల్, ప్రముఖ కళాకారిణి.
- మే 9: టెన్సింగ్ నార్కే, ఎవరెస్టు మొదటి విజేత.
- మే 18: కె.ఎల్.రావు , ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు. (జ.1902)
- జూలై 6: జగ్జీవన్ రాం, భారత స్వాతంత్ర సమరయోధుడు.
- అక్టోబరు 19: టంగుటూరి అంజయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. (జ.1919)
- అక్టోబరు 27: కొసరాజు రాఘవయ్య చౌదరి, తెలుగు సినిమా పాటల రచయిత, సుప్రసిద్ధ కవి మరియు రచయిత. (జ.1905)
- డిసెంబరు 13: స్మితాపాటిల్, హిందీ సినీనటి.
- డిసెంబరు 26: అంట్యాకుల పైడిరాజు ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి. (జ.1919)
- నముడూరు అప్పలనరసింహం, ప్రముఖ తెలుగు కవి, పండితుడు మరియు అష్టావధాని. (మ.1986)