తేనె: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
4 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
చి
చి (Removing Link FA template (handled by wikidata))
[[దస్త్రం:Honey comb.jpg|thumb|తేనె పట్టు]]
[[దస్త్రం:runny hunny.jpg|thumb|తేనె]]
అనేక రకాల [[చక్కెరపదార్థాలు|చక్కెరపదార్థాల]] సమ్మిశ్రమమే తేనె. ఇందులో 38 శాతం [[ఫ్రక్టోజ్]], 31 శాతం [[గ్లూకోజ్]], ఒక శాతం [[సుక్రోజ్]], 17 శాతం [[నీరు]], 9 శాతం ఇతరత్రా చక్కెర పదార్థాలు, 0.17 శాతం [[బూడిద]] ఉంటాయి. కేవలం చక్కెర ద్రావణానికి అంత చిక్కదనం ఎలా వచ్చిందాని చూస్తే - కూలీ ఈగలు మకరందాన్ని గ్రోలి తేనెపట్టు దగ్గరకు తీసుకువచ్చేటప్పుడు ఆ సమయంలో వాటిల్లోని కొన్ని ఎంజైములు, అందులో కలుస్తాయి. సేకరించడం పూర్తయ్యాక ఈగలన్నీ తేనెపట్టులోకి చేరతాయి. అవి అక్కడ అనేకసార్లు రెక్కలల్లార్చుకుంటూ ఎగురుతుంటాయి. దాంతో మకరందంలో ఉన్న నీరంతా ఆవిరైపోతుంది. ఫలితంగా [[చక్కెర]] గాఢత పెరిగి చిక్కని తేనె మాత్రం మిగులుతుంది.
 
==తేనెటీగల రకాలు==
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1536969" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ