తేనె: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
5 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
చి
* [[మధుమేహం|మధుమేహ]] వ్యాధిగ్రస్తులు పిండిపదార్థాలను తినడం వీలయినంతగా తగ్గించాలి. అయితే వీళ్లు అందుకు బదులుగా తేనెను తిన్నా బ్లడ్‌షుగర్ ఎంతమాత్రం పెరగదు. తేనె రక్తప్రవాహంలో మెల్లమెల్లగా కలుస్తూ ఇన్సులిన్ తయారీని నిరోధిస్తుంది.
* పూర్వం [[మశూచి|మశూచికం]] వల్ల ఏర్పడ్డ మచ్చలు త్వరగా తగ్గేందుకు చైనీయులు తేనెనే మందుగా వాడేవారు.
* అమృతప్రాయమైన మధువులో రవ్వంత విషమూ ఉంటుంది. మకరందంలో సహజంగా ఉంటే బ్యాక్టీరియా బాట్యులిన్ అనే టాక్సిన్‌ను విడుదల చేస్తాయి. ఈ విషం [[క్యాన్సర్]], మల్టిపుల్‌స్ల్కిరోసిస్‌కు మంచి మందు. ఇదే విషం ఏడాదిలోపు పసిపిల్లలకు హానికరం.
* అజీర్తికీ విరేచనాలకీ తేనె దివ్యమైన మందు.
* తేనె పంచదారకు మంచి ప్రత్యామ్నాయం. పండ్లరసాల్లో తేనె కలిపి తాగితే శక్తి పెరుగుతుంది. అలసట రాదు.
* రోజు ఉదయాన్నే (పరగడుపున) స్పూన్ నిమ్మరసం, మిరియాల పొడి, తేనే వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. మరియు గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది...
*తేనెను వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. అదే పాలులో కలుపుకొని తాగితే బరువు పెరుగుతారు....( ఉదయాన్నే)
 
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1536973" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ