1985: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 20: | పంక్తి 20: | ||
* [[సెప్టెంబర్ 23]]: [[అంబటి రాయుడు]], [[ఆంధ్ర ప్రదేశ్]] కు చెందిన [[భారత క్రికెట్ జట్టు]] క్రీడాకారుడు. |
* [[సెప్టెంబర్ 23]]: [[అంబటి రాయుడు]], [[ఆంధ్ర ప్రదేశ్]] కు చెందిన [[భారత క్రికెట్ జట్టు]] క్రీడాకారుడు. |
||
* [[నవంబర్ 11]]: [[భారత క్రికెట్ జట్టు]] క్రీడాకారుడు [[రాబిన్ ఊతప్ప]]. |
* [[నవంబర్ 11]]: [[భారత క్రికెట్ జట్టు]] క్రీడాకారుడు [[రాబిన్ ఊతప్ప]]. |
||
* [[ |
* [[మార్చి 22]]: [[మారోజు ప్రభు కృష్ణ చారి]] |
||
* [[జూన్ 19]]: [[కాజల్ అగర్వాల్]],భారతీయ చలనచిత్ర నటీమణి. |
|||
== మరణాలు == |
== మరణాలు == |
15:27, 16 జూన్ 2015 నాటి కూర్పు
1985 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1982 1983 1984 - 1985 - 1986 1987 1988 |
దశాబ్దాలు: | 1960లు 1970లు - 1980లు - 1990లు 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- జనవరి 1: ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది.
- డిసెంబర్ 19: భారతదేశ లోక్సభ స్పీకర్గా రబీ రాయ్ పదవిని స్వీకరించాడు.
జననాలు
- సెప్టెంబర్ 23: అంబటి రాయుడు, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
- నవంబర్ 11: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు రాబిన్ ఊతప్ప.
- మార్చి 22: మారోజు ప్రభు కృష్ణ చారి
- జూన్ 19: కాజల్ అగర్వాల్,భారతీయ చలనచిత్ర నటీమణి.
మరణాలు
- ఫిబ్రవరి 16: ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు. [జ.1908]
- ఫిబ్రవరి 26 - కొడాలి లక్ష్మీనారాయణ సుప్రసిద్ధ గ్రంథాలయ పరిశోధకులు మరియు ఉత్తమ ఉపాధ్యాయులు.[జ.1908]
- మార్చి 27 - తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన గుత్తికొండ నరహరి /[జ. 1918]
- మే 29: పి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. (జ.1911)
- జూలై 8: ప్రముఖ ఆర్థికవేత్త సైమన్ కుజ్నెట్స్.
- సెప్టెంబర్ 10: చాకలి ఐలమ్మ, తెలంగాణా వీరవనిత. (జ.1919)
- సెప్టెంబరు 25 - చెలికాని రామారావు స్వాతంత్ర్య సమర యోధులు. [జ.1901]
పురస్కారాలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : వి.శాంతారాం.
- జ్ఞానపీఠ పురస్కారం : పన్నాలాల్ పటేల్
- జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: ఓలఫ్ పామే.