"రేఖాగణితం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
23 bytes added ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
[[దస్త్రం:Theplane maths.jpg|right|thumb|250px|తలం]]
[[రేఖాగణితం]] ([[ఫ్రెంచి_భాష|ఫ్రెంచ్]], [[జర్మన్]]:Geometrie, [[ఆంగ్లం]]:Geometry) ([[గ్రీకు]] γεωμετρία geo=భూమి metria=కొలత ) గణిత శాస్త్రములో ఒక విభాగము. ఇది ఒక వస్తువు యొక్క స్థితి గురించి, ఆకారము గురించి, పరిమాణం గురించిన ప్రశ్నలకు సంభందించినది . ఇది ఒక పురాతనమైన శాస్త్రవిభాగం. ముందుగా పొడవు, వెడల్పు, వైశాల్యం, ఘనపరిమాణం మొదలగు వాటిని కనుగొనడం లాంటి ప్రయోగ పూర్వక జ్ఞానాన్ని గురించి వివరించిన ఈ శాస్త్రం, [[యూక్లిడ్]] రాకతో సైద్ధాంతిక రూపాన్ని సంతరించుకుంది. ఆయన రూపొందించిన యూక్లిడియన్ జ్యామితి కొన్ని శతాబ్దాల నుంచీ ప్రమాణంగా నిలిచింది. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సమస్యలైన విశ్వాంతరాళంలో గ్రహాల మరియు నక్షత్రాల స్థానాలు మొదలైనవి అనేక జ్యామితీయ సమస్యలకు ఆధారభూతంగా నిలిచాయి.
== నిరూపక రేఖా గణితం ==
వైశ్లేషిక రేఖాగణితం లేదా నిరూపక రేఖాగణితం ని ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త అయిన రెనెడెకార్టె (1596-1650) కనుక్కున్నాడు. ప్రత్యేక క్రమంలో అమర్చిన మూలకాల జత (a, b) ను ఒక క్రమయుగ్మం అంటారు. క్రమయుగ్మం (a,b) లో a ని ప్రథమ నిరూపకమనీ, b ని ద్వితీయ నిరూపకం అంటారు. ఒక తలంలోని ప్రతి బిందువును ఒక క్రమయుగ్మంతోనూ, విపర్యయంగా ఒక క్రమయుగ్మాన్ని ఒక బిందువుతోనూ సూచిస్తారు. ఒక తలాన్ని రెండు లంబరేఖలతో నాలుగు పాదాలుగా విభజించి అందులో బిందువులను వాస్తవ సంఖ్యా క్రమ యుగ్మాలతో సూచిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1538281" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ