సంస్థాగత సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,076 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
→‎ప్రాథమిక అంశాలు: ఎద్గార్ హెచ్ షైన్ - నిర్వచనం
(ప్రాథమిక అంశాలు)
(→‎ప్రాథమిక అంశాలు: ఎద్గార్ హెచ్ షైన్ - నిర్వచనం)
== ప్రాథమిక అంశాలు ==
సంస్థాగత సంస్కృతి యొక్క భావన, [[సాంస్కృతిక నృశాస్త్రం]] లో సంస్కృతి పై ఉన్న భావన నుండి ప్రసరిస్తుంది. అందుకే నిర్ధిష్ట సంస్కృతిని రూపుదిద్ది తద్వారా సామూహిక [[సంస్థాగత ప్రవర్తన]]ని మరియు సంస్థలలో వ్యక్తుల ప్రవర్తనలని ప్రభావితం చేయగలిగే సంస్థలే మనగలుగుతాయి. విలువల, ప్రమాణాల, ఆలోచనావిధానాల మరియు నమూనాల పరస్పర సంకర్షణల వలన సంస్థాగత సంస్కృతి ఉద్యోగులని సమిష్ఠిగా వర్గీకరిస్తుంది. సంస్థాగత సంస్కృతి పైన, సంస్థ యొక్క రూపురేఖల పైన బాహ్య ప్రపంచపు ప్రభావమే అధికం ఉంటుంది.
 
సంస్థాగత సంస్కృతి లో మార్గదర్శక పరిశోధకులు అయిన ఎద్గార్ హెచ్ షైన్ సంస్థాగత సంస్కృతిని ఈ విధంగా నిర్వచించాడు. "బాహ్య స్వీకరణకీ, అంతర్గత అనుసంధానానికి మధ్య ఉద్భవించే సమస్యలని పరిష్కరించుకొనటానికి ఒక సమూహం నేర్చుకొన్న, నిరూపించబడిన, ఆమోదించబడిన, అందువల్లే కొత్త సభ్యులకి హేతుబద్ధ కోణంలో మరియు భావోద్రేక కోణంలో సమస్యలని పరిష్కరించుకోవటానికి సరియైన విధానంగా అందివ్వబడే సాధారణ ప్రాథమిక ఊహల నమూనా."
 
 
 
 
11,659

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1541336" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ