మడకా హరిప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:గిన్నిస్ బుక్ లో స్థానం పొందినవారు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:గిన్నిస్ బుక్‌లో స్థానం పొందిన భారతీయులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 17: పంక్తి 17:
[[వర్గం:అనంతపురం జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:అనంతపురం జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:గిన్నిస్ బుక్ లో స్థానం పొందినవారు]]
[[వర్గం:గిన్నిస్ బుక్ లో స్థానం పొందినవారు]]
[[వర్గం:గిన్నిస్ బుక్‌లో స్థానం పొందిన భారతీయులు]]

14:36, 26 జూన్ 2015 నాటి కూర్పు

మడకా హరిప్రసాద్ గణిత శాస్త్రంలో ఘనాపాటి. ఆయన అక్టోబరు 30, 1999 న అతి తక్కువ సమయంలో గణిత ప్రక్రియలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందాడు.[1]

జీవిత విశేషాలు

హరిప్రసాద్ 1988 లో అనంతపురం జిల్లా , కదిరి తాలూకా గుండువారి పల్లెలో మోహన కృష్ణ,రాధాకృష్ణమ్మ దంపతులకు జన్మిచారు.ఆయన తండ్రి ఎం.మోహన కృష్ణ ఒక ఆర్.టి.సి కండక్టరు. బాల్యం నుండి లెక్కలంటే ఆశక్తి,జిజ్ఞాస ఎక్కువ. ఆయన తన 20వ యేట 33.7 సెకన్లలో ఎనిమిది అంకెల సంఖ్యను మరో ఎనిమిది అంకెల సంఖ్యతో గుణించడం, ఒకనిమిషంలో వేర్వేరు సంవత్సరాలలోని తేదీలను వారాలను చెప్పడం, ఒకనిముషం 3.8 సెకన్లలో ఆరు అంకెల సంఖ్యకు వర్గమూలం కనుగొనడం మొదలౌ సాహస కార్యాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లు మూడింటిని ఏకకాలంలో సాధించారు.ఈ కార్యక్రమన్ని అక్టోబరు 30 2009 న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరులో చేసారు.అవధాన కార్యక్రమాలు అనేకం నిర్వహించారు.[2] [3]

రికార్డు వివరాలు

మూలాలు

ఇతర లింకులు