కత్తిమండ ప్రతాప్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19: పంక్తి 19:
* కధలు 9- వివిధ పత్రికల్లో ప్రచురితం.
* కధలు 9- వివిధ పత్రికల్లో ప్రచురితం.
* 14 నాటకాలు, 3 టేలీపిల్మ్స్ రాశారు.
* 14 నాటకాలు, 3 టేలీపిల్మ్స్ రాశారు.
*200పైగా వ్యాసాలూ వివిధ పత్రికల్లో ప్రచురితం
* 200పైగా వ్యాసాలూ వివిధ పత్రికల్లో ప్రచురితం
*మయూరి వీక్లీ లో కాలమిస్ట్ గా పని చేసారు
* మయూరి వీక్లీ లో కాలమిస్ట్ గా పని చేసారు
*ప్రజాశక్తి దినపత్రిక ఒక సంవత్సరంలో రాజకీయ కార్టూనిస్ట్ గా పని చేసారు
* ప్రజాశక్తి దినపత్రిక ఒక సంవత్సరంలో రాజకీయ కార్టూనిస్ట్ గా పని చేసారు

*
[[దస్త్రం:Matti Rathalu Artiicle.jpg|thumb|right|మట్టిరాతలు పుస్తక సమీక్ష]]


== ప్రచురితమయిన పుస్తకాల జాబితా ==
== ప్రచురితమయిన పుస్తకాల జాబితా ==
పంక్తి 45: పంక్తి 46:


== మూలాలు ==
== మూలాలు ==








18:59, 30 జూన్ 2015 నాటి కూర్పు

కత్తిమండ ప్రతాప్


జననం

కత్తిమండ ప్రతాప్ కన్నమ్మ, ప్రభాకరరావ్ దంపతులకు జనవరి 21న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి లో జన్మించారు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా, మలికిపురం లో నివసిస్తున్నారు. జర్నలిస్ట్ అండ్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు.

వివాహం

వీరికి జ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (మహీత్, ప్రణయ్)

ప్రచురితమయిన మొదటి కవిత

మొదటి కవిత అంకురం , ఆంధ్రభూమి వీక్లీ లో ప్రచురితం అయింది.

రచనల జాబితా

  • రెండు కవితా సంకలనాలు ప్రచురితం .ముద్రణ దశలో పిచ్చోడి చేతులో పె(గ)న్ను కవితాసంకలనం
  • ఇంతవరకు 800పైనే కవితలు రాశారు. 600పైగా కవితలు సేవ, మయూరి ,ఆంధ్రభూమి, వార్త, ప్రజాశక్తి ఆంధ్రజ్యోతి, ఆంద్ర ప్రభ, ఎంప్లాయిస్ వాయిస్ తదితర పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
  • కధలు 9- వివిధ పత్రికల్లో ప్రచురితం.
  • 14 నాటకాలు, 3 టేలీపిల్మ్స్ రాశారు.
  • 200పైగా వ్యాసాలూ వివిధ పత్రికల్లో ప్రచురితం
  • మయూరి వీక్లీ లో కాలమిస్ట్ గా పని చేసారు
  • ప్రజాశక్తి దినపత్రిక ఒక సంవత్సరంలో రాజకీయ కార్టూనిస్ట్ గా పని చేసారు
దస్త్రం:Matti Rathalu Artiicle.jpg
మట్టిరాతలు పుస్తక సమీక్ష

ప్రచురితమయిన పుస్తకాల జాబితా

  1. పగిలిన అద్దం (కవితా సంపుటి, 2012)
  2. మట్టిరాతలు కవితా సంపుటి, 2014 )
  3. దెయ్యం బాబోయ్ (నవల 1998)

బహుమానాలు

  1. అమెరికా న్యూ లైఫ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకోడం
  2. వర్ధమాన రచయితల వేదిక అధ్యక్షుడిగా ఎన్నిక కావడం
  3. వివిధ సాహిత్య సంస్థల కవితల పోటీల్లో ప్రధమ బహుమతి

పగిలిన అద్దం, మట్టిరాతలు పుస్తకాల ఆవిష్కరణ చిత్రమాలిక

ఇతర లంకెలు

మూలాలు