సంస్థాగత సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
26 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
భావప్రకటన
చి (వర్గం:సంస్థాగత ప్రవర్తన చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(భావప్రకటన)
* నిర్ణయం తీసుకొనే విధానం
* [[నాయకత్వం]]
* సహోద్యోగులతో, వినియోగదారులతో మరియు సరఫరాదారులతో సత్సంబంధాలు మరియు [[భావ వ్యక్తీకరణభావప్రకటన]]
 
[[సంస్థ]] యొక్క ప్రతి కార్యాచరణ యొక్క సృష్టి సంస్థాగత సంస్కృతితోనే నిర్దేశించబడటమే గాక, సాంస్కృతికంగా ప్రభావం చూపబడుతుంది. సంస్థాగత సంస్కృతిని సంస్థలు వాటికై అవి అర్థం చేసుకొనటం వలన సంస్థ యొక్క సభ్యులు సమర్థవంతంగా లక్ష్యాలని చేరుకోవటంలో దోహదపడుతుంది. ఈ పరిజ్ఞానంతో బాహ్య జనులు కూడా సంస్థని అర్థం చేసుకొనటానికి అవకాశం ఉన్నది.
సంస్థాగత సంస్కృతిని మార్చాలంటే [[వ్యాపార ధర్మం|వ్యాపార ధర్మాన్ని]] మరియు [[వ్యాపార దృష్టి]]ని [[మార్పు నిర్వహణ]] ద్వారా సమూలంగా మార్చవలసి ఉంటుంది. సారూప్య సంస్థాగత సంస్కృతి నెలకొనాలంటే [[వైవిధ్యత నిర్వహణ]] లో వివిధ పద్ధతులని కలగలిపి వివిధ రకాల మనుషులని, సమూహాలని అనుసంధానం చేయవలసి ఉంటుంది.
 
సంస్థాగత సంస్కృతి తో సంస్థ తన స్వంత ప్రతిబింబాన్ని ప్రదర్శిస్తుంది. [[భావ వ్యక్తీకరణభావప్రకటన]] చేస్తుంది. అనుచరించబడుతుంది. శిక్షణ ద్వారా, మార్గదర్శక సూచనల ద్వారా నేర్పబడుతుంది. సంస్థాగత లక్ష్యాలైన అంతర్గత భావవ్యక్తీకరణ, నిర్ణయం తీసుకోవటంలో వేగం, ఫలితంగా లభార్జన దీని వలన పెరుగుతాయి.
 
 
11,659

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1548973" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ