పెదపాలెం (పొన్నూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: గుంటూరు జిల్లా → గుంటూరు జిల్లా, |subdivision_name1 = [[గుంటూర...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92: పంక్తి 92:
}}
}}
'''పెదపాలెం''' [[గుంటూరు జిల్లా]] [[పొన్నూరు]] మండలం లోని గ్రామం., పిన్ కోడ్ నం.522 112., ఎస్.టి.డి.కోడ్ = 08643.
'''పెదపాలెం''' [[గుంటూరు జిల్లా]] [[పొన్నూరు]] మండలం లోని గ్రామం., పిన్ కోడ్ నం.522 112., ఎస్.టి.డి.కోడ్ = 08643.

==గ్రామంలో విద్యా సౌకర్యాలు==

==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ ధూళిపాళ్ళ నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు, 2014,నవంబరు-26న పొన్నూరులో జరిగిన మండల సర్పంచుల సంఘం ఎన్నికలలో, ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. [3]

పంక్తి 106: పంక్తి 102:
#పొన్నూరు నియోజకవర్గంలో, పొన్నూరు మండలంలో ఉన్న పెదపాలెం గ్రామం. ఈ గ్రామం మండలకేంద్రానికి 10కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,000. ఓటర్లు=1,500.
#పొన్నూరు నియోజకవర్గంలో, పొన్నూరు మండలంలో ఉన్న పెదపాలెం గ్రామం. ఈ గ్రామం మండలకేంద్రానికి 10కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,000. ఓటర్లు=1,500.
#ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలంలో ఉన్న తెలగాయపాలెం. ఈ గ్రామం మండలకేంద్రానికి 7కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,500. ఓటర్లు=1,850.
#ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలంలో ఉన్న తెలగాయపాలెం. ఈ గ్రామం మండలకేంద్రానికి 7కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,500. ఓటర్లు=1,850.
==మూలాలు==

{{Reflist}}
[1] ఈనాడు గుంటూరు రూరల్ జులై 14,2013.10వ పేజీ.
[1] ఈనాడు గుంటూరు రూరల్ జులై 14,2013.10వ పేజీ.

13:37, 11 జూలై 2015 నాటి కూర్పు

పెదపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పొన్నూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

పెదపాలెం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం లోని గ్రామం., పిన్ కోడ్ నం.522 112., ఎస్.టి.డి.కోడ్ = 08643.

గ్రామ పంచాయతీ

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ ధూళిపాళ్ళ నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు, 2014,నవంబరు-26న పొన్నూరులో జరిగిన మండల సర్పంచుల సంఘం ఎన్నికలలో, ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

ఈ గ్రామానికి చెందిన ధూళిపాళ్ళ బాలచంద్ర ప్రసాద్ అను విద్యార్థిచదరంగంలో చిచ్చరపిడుగు. ఇతడు రాష్ట్ర, జాతీయ పోటీలలో అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈతని తల్లిదండ్రులు శ్రీ రమేష్ బాబు & రత్నశ్రీ. [1]

గ్రామ విశేషాలు

గుంటూరు జిల్లాలో రెండు గ్రామాలున్నవి. ఆ గ్రామాల మధ్యలో రోడ్డే అడ్డం. రోడ్డుకు రెండువైపులా ఉన్నా, ఈ పంచాయతీలు రెండూ కలిసే ఉన్నట్లుగా ఉంటవి. ఈ రెండు గ్రామాలూ, రాజకీయ చైతన్యం ఉన్న గ్రామాలే. కానీ ఆ రెండు గ్రామాలూ రెండు వేర్వేరు శాసనసభా నియొజకవర్గాలలొ ఉండటమె ఆశ్చర్యం. ఆ రెండు గ్రామాలూ ఇవి:-

  1. పొన్నూరు నియోజకవర్గంలో, పొన్నూరు మండలంలో ఉన్న పెదపాలెం గ్రామం. ఈ గ్రామం మండలకేంద్రానికి 10కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,000. ఓటర్లు=1,500.
  2. ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలంలో ఉన్న తెలగాయపాలెం. ఈ గ్రామం మండలకేంద్రానికి 7కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,500. ఓటర్లు=1,850.

మూలాలు

[1] ఈనాడు గుంటూరు రూరల్ జులై 14,2013.10వ పేజీ.

[1] ఈనాడు గుంటూరు రూరల్ ఏప్రిల్ 25, 2013. పేజీ-11. [2] ఈనాడు గుంటూరు రూరల్ జులై 14,2013.8వ పేజీ. [3] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014,నవంబరు-27; 2వపేజీ.

ఇదే పేరున్న మరికొన్ని గ్రామాల లింకులు అయోమయ నివృత్తి పేజీ పెదపాలెం లోఇవ్వబడ్డాయి