మార్పులు

Jump to navigation Jump to search
3 bytes added, 4 సంవత్సరాల క్రితం
 
== జననాలు ==
* [[1857]] : మేటాగ్ (మేతగ్) వాషింగ్ మెషిన్ (బట్టలు ఉతికే యంత్రం) ని కనిపెట్టాడు.
* [[1860]]: [[పూండ్ల రామకృష్ణయ్య]],ప్రముఖ తెలుగు పండితుడు, విమర్శకుడు. అముద్రిత గ్రంథ చింతామణి అనే పత్రికను వెలువరించాడు
* [[1862]] ఫ్లోరెన్స్ బాస్కం, మొట్టమొదటి పి.హెచ్‌డి పొందిన అమెరికన్ మహిళ.
* [[1893]]: [[గరిమెళ్ళ సత్యనారాయణ]], స్వాతంత్ర్యోద్యమ కవి./[మ. 1952]
* [[1904]]: [[వెంపటి సూర్యనారాయణ]], ప్రజావైద్యుడు, గాంధేయవాది,రెండు లక్షల కంటి శస్త్రచికత్సలు, ఉచిత వైద్యసేవ చేశాడు
* [[1920]]: [[మహారాష్ట్ర]] మాజీ ముఖ్యమంత్రి [[శంకర్‌రావు చవాన్]].
.* [[1950]]: [[గ్రంధి మల్లికార్జున రావు]], ప్రముఖ వ్యాపారవేత్త. ఇతను జి.ఎమ్.ఆర్.గ్రూపు అనబడే వ్యాపార సంస్థల సముదాయానికి అధినేత. జి.ఎమ్.ఆర్. వ్యాపార సంస్థలు రోడ్లు, విద్యుత్తు, విమానాశ్రయాలు నిర్మాణ సంస్తలున్నాయి
* [[1956]]: [[తనికెళ్ళ భరణి]],తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు, ఈయన సకలాకళా కోవిదుడు
* [[1959]]: [[చాగంటి కోటేశ్వరరావు]],అనితర సాధ్యమైన ధారణ పటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1553603" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ