శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Billinghurst (చర్చ | రచనలు) చి 14.99.246.18 (చర్చ) చేసిన మార్పులను Roland zh యొక్క చివరి కూర్పు వరకు తిప్పిక... |
|||
పంక్తి 15: | పంక్తి 15: | ||
|} |
|} |
||
==ఇవి కూడా చూడండి== |
==ఇవి కూడా చూడండి== |
||
* [http://manarayalaseema.hpage.com మనరాయలసీమ] |
|||
* [[ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల జాబితా ]] |
* [[ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల జాబితా ]] |
||
* [[ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాసంస్థల జాబితా]] |
* [[ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాసంస్థల జాబితా]] |
11:25, 15 జూలై 2015 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (Sri Venkateswara University) చిత్తూరు జిల్లా తిరుపతి లోగల విశ్వవిద్యాలయం.
దీనిని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో 1954 లో ప్రారంభించారు. మొదటగా రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, తత్వ శాస్త్రం మొదలైన ఆరు విభాగాలతో ప్రారంభమై ఇప్పుడు దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.
1,000 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తిరుమల వెంకటేశ్వరుని పాదాలచెంత అందమైన భవనాలతో రమణీయంగా ఉంటుంది. మొదట్లో ఇక్కడి భవనాలను ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించడం విశేషం.
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు |
---|
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.