నాగబాల సురేష్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 20: పంక్తి 20:


== ప్రదర్శించిన ఇతర నాటికలు ==
== ప్రదర్శించిన ఇతర నాటికలు ==
{{colbegin}}
# అసురగణం
# అసురగణం
# పులీ! మేకలొస్తున్నాయి జాగ్రత్త!
# పులీ! మేకలొస్తున్నాయి జాగ్రత్త!
పంక్తి 30: పంక్తి 31:
# నాలిచరామి
# నాలిచరామి
# అతిథి దేవుళ్లొస్తున్నారు
# అతిథి దేవుళ్లొస్తున్నారు
{{colend}}


== మూలాలు ==
== మూలాలు ==

18:42, 15 జూలై 2015 నాటి కూర్పు

నాగబాల సురేష్ కుమార్ అసలు పేరు దండనాయక్ సురేష్ కుమార్. ఈయన ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత. రంగస్థలం, టివీ, సినిమా మూడు మాధ్యమాలలో పనిచేస్తున్నారు.

జననం - విద్యాభ్యాసం

శ్రీనివాసరావు, హేమలత దంపతులకు ఆగష్టు 30, 1959 లో అదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ లో జన్మించారు. పొలిటికల్ సైన్స్ లో మరియు హిస్టరీలో ఎం.ఏ. పూర్తిచేశారు.

వివాహం - పిల్లలు

భార్య - లలిత, కుమారులు - సాయితేజ, మానస్, కూతురు - సుస్మిత.

రచించిన నాటకాలు

  1. క్విట్ ఇండియా
  2. ఇతిప్రచోదయాత్
  3. మార్చ్ ఫాస్ట్
  4. జనకయనాజాయతే శాద్ర:
  5. రేబిస్
  6. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్
  7. ఏ చరిత్ర చూసినా...?
  8. పులిరాజా న్యాయం జయిస్తుంది

ప్రదర్శించిన ఇతర నాటికలు

  1. అసురగణం
  2. పులీ! మేకలొస్తున్నాయి జాగ్రత్త!
  3. రామరాజ్యం
  4. మీరైలే ఏం చేస్తారు ?
  5. ఎడ్రస్ లేని మనుషులు
  6. యథాప్రజా - తథారాజా
  7. మంచంమీద మనిషి
  8. పెండింగ్ ఫైల్
  9. నాలిచరామి
  10. అతిథి దేవుళ్లొస్తున్నారు

మూలాలు