నాగబాల సురేష్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 37: పంక్తి 37:


== ధారావాహికల దర్శకనిర్మాతగా ==
== ధారావాహికల దర్శకనిర్మాతగా ==
# నాగబాల
# శ్రీ ఆదిపరాశక్తి
# అపరాధి
# విజయసామ్రాట్
# వీరభీమ్
# అభయ
# శభాష్ బేబి
# సౌందర్యరేఖ
# ఆత్మయాత్ర
# సంగ్రామం
# స్వాతిచినుకులు
# నాకిష్టం ఎందుకంటే
# శాస్త్రం శస్త్రం
# మిస్టర్ బ్లాక్ అండ్ మిస్టర్ వైట్
# విశ్వసాయి
# తెలంగాణ త్యాగధనులు


== మూలాలు ==
== మూలాలు ==

18:52, 15 జూలై 2015 నాటి కూర్పు

నాగబాల సురేష్ కుమార్ అసలు పేరు దండనాయక్ సురేష్ కుమార్. ఈయన ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత. రంగస్థలం, టివీ, సినిమా మూడు మాధ్యమాలలో పనిచేస్తున్నారు.

జననం - విద్యాభ్యాసం

శ్రీనివాసరావు, హేమలత దంపతులకు ఆగష్టు 30, 1959 లో అదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ లో జన్మించారు. పొలిటికల్ సైన్స్ లో మరియు హిస్టరీలో ఎం.ఏ. పూర్తిచేశారు.

వివాహం - పిల్లలు

భార్య - లలిత, కుమారులు - సాయితేజ, మానస్, కూతురు - సుస్మిత.

రంగస్థల సేవ

అదిలాబాద్ జిల్లా సాంస్కృతిక సమాఖ్య, నవజ్యోతి సాంస్కృతిక సంస్థ, ఎంప్లాయీస్ రి్రకియేషన్ క్లబ్, ఓం సాయితేజా ఆర్ట్స్, భారత్ కల్చరల్ అకాడమీల... టెలివిజన్ మరియు టి.వి. రచయితల సంఘం స్థాపస.

రచించిన నాటకాలు

  1. క్విట్ ఇండియా
  2. ఇతిప్రచోదయాత్
  3. మార్చ్ ఫాస్ట్
  4. జనకయనాజాయతే శాద్ర:
  5. రేబిస్
  6. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్
  7. ఏ చరిత్ర చూసినా...?
  8. పులిరాజా న్యాయం జయిస్తుంది

ప్రదర్శించిన ఇతర నాటికలు

  1. అసురగణం
  2. పులీ! మేకలొస్తున్నాయి జాగ్రత్త!
  3. రామరాజ్యం
  4. మీరైలే ఏం చేస్తారు ?
  5. ఎడ్రస్ లేని మనుషులు
  6. యథాప్రజా - తథారాజా
  7. మంచంమీద మనిషి
  8. పెండింగ్ ఫైల్
  9. నాలిచరామి
  10. అతిథి దేవుళ్లొస్తున్నారు

ధారావాహికల దర్శకనిర్మాతగా

  1. నాగబాల
  2. శ్రీ ఆదిపరాశక్తి
  3. అపరాధి
  4. విజయసామ్రాట్
  5. వీరభీమ్
  6. అభయ
  7. శభాష్ బేబి
  8. సౌందర్యరేఖ
  9. ఆత్మయాత్ర
  10. సంగ్రామం
  11. స్వాతిచినుకులు
  12. నాకిష్టం ఎందుకంటే
  13. శాస్త్రం శస్త్రం
  14. మిస్టర్ బ్లాక్ అండ్ మిస్టర్ వైట్
  15. విశ్వసాయి
  16. తెలంగాణ త్యాగధనులు

మూలాలు