"వాడుకరి చర్చ:S172142230149/పాత చర్చ 3" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
హలో!
(హలో!)
మాటలబాబుగారు, నాదొక చిన్న మనవి. మీరు తయారు చేస్తున్న వ్యాసాలలో చాలా మంచి సమాచారాన్ని చేరుస్తున్నారు, అందుకు ధన్యవాదాలు. కానీ, మీరు చేరుస్తున్న సమాచారం ఎక్కడి నుండి తెస్తున్నారో ఆ మూలాలను (రిఫరెంసులు) పేర్కొనటంలేదు. అలా మూలాలను పేర్కొనటం వలన ఇతర సభ్యులు మీరు రాసిన వివరాలను దృవపరచుకోగలుగుతారు. అంతేకాదు, అలా మూలాలలో ఇచ్చిన లింకులనుండో, పుస్తకాలనుండో దొరికే సమాచారం వేరే వ్యాసాలకు కూడా ఉపయోగపడే అవకాశమ్ ఉంది. మూలాలు ఎలా చేర్చాలో [[వికీపీడియా:మూలాలు|ఈ పేజీని]] చూసి నేర్చుకోండి. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చర్చ]] • [[Special:Contributions/Mpradeep|దిద్దుబాట్లు]] • [[User:Mpradeep/సంతకం|మార్చు]])</small> 00:16, 28 జూన్ 2007 (UTC)
:నేను వ్రాసే దాదాపు అన్ని విషయాలు పురాణాలనుండే ఇప్పుడు రాస్తున్న పుణ్యక వ్రతం బ్రహ్మవైవర్త పురాణము లోనిది, శివపార్వతుల రతి భంగమైనప్పుడు పుత్రుడి కోసం పార్వతి శివుడుని ఏదైన వ్రతం గురించి చెప్పమనగా శివుడు పార్వతి చెప్పిన విషయాలను, నారణముని నారదుడికి చెప్పగా, సత్రయాగమ్ చేస్తున్నప్పుడు రోమ మహర్షి గా పేరు సంపాదించిన సూతుడు శౌనకాది ఋషులకు చెప్పిన విషయాలను నేను తెవికి లొ రాస్తున్నాను, ఏమైన అభ్యంతరమైతే చెప్పండి, మానేస్తాను.ముందు ముందు వివిధ దేవతల కవచలా గురించి రాద్దామను కొంటున్నాను--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 00:27, 28 జూన్ 2007 (UTC)
 
== హలో! ==
 
మాటలబాబు గారూ!
 
నేను ఇటీవల ఇతరవ్యాపకాలలో పడి తెవికీలో పెద్దగా మార్పులు చేయనప్పటికీ అప్పుడప్పుడూ తొంగిచూస్తూనే ఉన్నాను. అందువల్ల మీరు చేస్తున్న కృషి నాకు బాగా తెలుసు. ప్రస్తుతం మీరు రాస్తున్న వ్యాసం పేరులోనే తప్పుంది. ఋష్యశృంగుడు అని ఉండాలి. వ్యాసాన్ని సరైన పేరుకు తరలించగలరు. -[[సభ్యుడు:Trivikram|త్రివిక్రమ్]] 05:55, 28 జూన్ 2007 (UTC)
1,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/155992" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ