నాగబాల సురేష్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
716 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
== కొత్తవారికి అవకాశం ==
1995లో 'ఆది పరాశక్తి' అనే సీరియల్లో సనా కి ఓ పాత్ర ఇచ్చారు. మధుమణి కూడా ఛాన్స్‌ ఇచ్చారు. ఈయన అవకాశాలు ఇచ్చిన వాళ్లు ఇప్పుడు సీరియల్‌ డైరెక్టర్లుగా, కొంత మంది మ్యూజిక్‌ డైరెక్టర్స్‌గా తయారయ్యారు. మరి కొందరు సినిమాల్లో కూడా చేస్తున్నారు.
 
== ఇతరములు ==
'నాగబాల' భారతదేశంలో మొదటి సారి పాము మీద వచ్చిన సీరియల్‌. 'ఆదిపరాశక్తి' మైథాలాజికల్‌ సీరియల్‌. 'ఆత్మయాత్ర'... క్లోనింగ్‌ మీద వచ్చింది. జపాన్‌లో క్లోనింగ్‌ ద్వారా గొర్రెను సృష్టించారు. అయితే భవిష్యత్‌లో మనిషిని కూడా క్లోనింగ్‌ చేస్తారనుకొని ఆత్మయాత్ర తీశారు.
 
== మూలాలు ==
1,94,432

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1560714" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ