"ఆర్థర్ కాటన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
| caption = <big>'''గోదావరి జలాలను పొలాలకు'''</big><br /><big>'''తరలించిన భగీరధుడు'''</big><br /><big>'''నిస్వార్థ ప్రజా సంక్షేమ నిరతుడు'''</big>
| birth_name =
| birth_date = 15 [[మే 15]], [[1803]]
| birth_place =
| native_place = [[ఆక్స్ ఫర్డు]]
| death_date = 24 [[జూలై 24]], [[1899]]
| death_place = [[డార్కింగ్]], [[సర్రీ]], [[యునైటెడ్ కింగ్ డమ్]]
| death_cause =
}}
 
కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ '''సర్ ఆర్థర్ కాటన్'''(జ.[[మే 15]], [[1803]] [[ఆక్స్‌ఫర్డ్]] - మ.[[జూలై 24]],[[1899]] డోర్కింగ్) బ్రిటిషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు.
 
కాటన్ తన జీవితాన్ని బ్రిటిషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల మరియు నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఈయన జీవిత లక్ష్యం మరణించేసరికి పాక్షికముగానే మిగిలిపోయినది. కాని [[ఆంధ్ర ప్రదేశ్]] లో ఆయన చేసిన కృషికి ఈనాటికీ గౌరవింపబడుతున్నారు.<ref>{{cite book
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1561330" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ