అగ్నిపరీక్ష (1951 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 13: పంక్తి 13:
imdb_id = 0331165|
imdb_id = 0331165|
}}
}}
'''అగ్నిపరీక్ష''' పి.మాణిక్యం దర్శకత్వంలో నిర్మించిన 1951 నాటి చిత్రం. తర్వాతి కాలంలో మహానటిగా పేరొందిన [[సావిత్రి]] ఇందులో చిన్నపాత్రలో నటించింది. మొదట ముఖ్యపాత్రకే తీసుకుందామనుకున్నా ఆమెకు అప్పటికి అటూఇటూ కాని వయసు కావడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు.<ref name="మహానటి సావిత్రి పుస్తకం">{{cite book|last1=గార్లపాటి|first1=పల్లవి|title=మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఙి|date=డిసెంబర్, 2014|location=హైదరాబాద్|edition=6}}</ref>
'''అగ్నిపరీక్ష''' పి.మాణిక్యం దర్శకత్వంలో నిర్మించిన 1951 నాటి చిత్రం. తర్వాతి కాలంలో మహానటిగా పేరొందిన [[సావిత్రి]] ఇందులో చిన్నపాత్రలో నటించింది. మొదట సావిత్రిని రాకుమారుడైన కథానాయకుణ్ణి లోబరుచుకునే ప్రతినాయిక ఛాయలున్న ప్రధానమైన పాత్రకి తీసుకుందామని భావించారు. అందుకుగాను ఆడిషన్స్ చేశాకా, ఆమెకు అప్పటికి అటూఇటూ కాని వయసు కావడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు.<ref name="మహానటి సావిత్రి పుస్తకం">{{cite book|last1=గార్లపాటి|first1=పల్లవి|title=మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఙి|date=డిసెంబర్, 2014|location=హైదరాబాద్|edition=6}}</ref>


==పాటలు==
==పాటలు==

17:56, 24 జూలై 2015 నాటి కూర్పు

అగ్నిపరీక్ష
(1951 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.మాణిక్యం
నిర్మాణం కోవెలమూడి భాస్కరరావు
తారాగణం లక్ష్మీరాజ్యం,
కనకం,
మాలతి,
లక్ష్మీకాంతం,
సావిత్రి,
కల్యాణం రఘురామయ్య,
చిలకలపూడి సీతారామాంజనేయులు,
పేకేటి శివరావు,
రేలంగి,
నల్ల రామమూర్తి,
సీతారాం,
రావులపల్లి,
ఇమాం
సంగీతం గాలిపెంచెల
నేపథ్య గానం పి. లీల,
కె. రఘురామయ్య,
మాలతి,
లక్ష్మీరాజ్యం
నిర్మాణ సంస్థ సారథీ ఫిల్మ్స్
నిడివి 181 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అగ్నిపరీక్ష పి.మాణిక్యం దర్శకత్వంలో నిర్మించిన 1951 నాటి చిత్రం. తర్వాతి కాలంలో మహానటిగా పేరొందిన సావిత్రి ఇందులో చిన్నపాత్రలో నటించింది. మొదట సావిత్రిని రాకుమారుడైన కథానాయకుణ్ణి లోబరుచుకునే ప్రతినాయిక ఛాయలున్న ప్రధానమైన పాత్రకి తీసుకుందామని భావించారు. అందుకుగాను ఆడిషన్స్ చేశాకా, ఆమెకు అప్పటికి అటూఇటూ కాని వయసు కావడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు.[1]

పాటలు

  1. వసంత రుతువే హాయి మురిపించు - పి.లీల
  2. ఎన్నినాళ్ళకు కల్గెరా మువ్వగోపాల నిన్ను చూచెడు - పి.లీల
  3. కోరికలు ఈడేరే విచిత్రముగా - కె.రఘురామయ్య, మాలతి,లక్ష్మీరాజ్యం
  4. ఓ మనసేమో పల్కనోయీ నీనించి ఏమని - పి.లీల,కె.రఘురామయ్య,
  5. ఓ పరదేశి ప్రేమవిహారి నీవే నా - మాలతి,కె.రఘురామయ్య
  6. పాలవెన్నెలరేయి ఈరేయి రావోయి నా మేను - పి.లీల
అగ్నిపరీక్ష సినిమాలో లక్ష్మీకాంతం

వనరులు

  1. గార్లపాటి, పల్లవి (డిసెంబర్, 2014). మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఙి (6 ed.). హైదరాబాద్. {{cite book}}: Check date values in: |date= (help)