"బేరియం సల్ఫేట్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
===రాగి పరిశ్రమలో వినియోగం===
బేరియం సల్ఫేట్ ఎక్కువ దహన స్థానం కలిగి ఉండటం,మరియు నీటిలో కరగక పోవటం వంటి ధర్మాల కారణంగా రాగి ఆనోడ్ పలకలను పోత లో పై పూతగా ఉపయోగిస్తారు. రాగి ఆనోడ్ పలకలను రాగి అచ్చులో పోత
పోస్తారు,పోత సమయంలో ఘనరాగి అచ్చుకు ద్రవ రాగి అతుక్కొకుండగా నీటిలో కలియబెట్టబడిన బేరియం సల్ఫేట్‌ను పూతగా అచ్చుకు పూస్తారు.
 
==మూలలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1566084" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ