"దాగుడు మూతలు (1964 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
story = [[ముళ్ళపూడి వెంకటరమణ]]|
dialogues= ముళ్ళపూడి వెంకటరమణ|
producer= [[డి.బి.నారాయణ]] |
lyrics = [[ఆచార్య ఆత్రేయ]], [[దాశరథి]] |
music = [[కె.వి.మహదేవన్]] <br />సహాయకుడు: [[పుహళేంది]]|
imdb_id= 0263247
}}
'''దాగుడు మూతలు''' [[ఆదుర్తి సుబ్బారావు]] దర్శకత్వంలో, [[ఎన్.టి.రామారావు]], [[బి.సరోజాదేవి]], [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]] ముఖ్యపాత్రల్లో నటించిన 1964 నాటి తెలుగు చలనచిత్రం. సినిమాకి [[ముళ్ళపూడి వెంకటరమణ]] కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చారు. [[డి.బి.నారాయణ]] సినిమాను నిర్మించారు.
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్న కార్ల్ మార్క్స్ సిధ్దాంతాన్ని ప్రతిబింబిస్తుంది ఈ చిత్ర కథ. నవ్యత ఆదుర్తి సుబ్బారావు గారి ట్రేడ్ మార్క్. ఆదుర్తి చిత్రాలు మూస చిత్రాలు కాదు. ఇటువంటి కథతో చిత్రం నిర్మించడం ఆదుర్తికే చెల్లు.
 
== చిత్రకథ ==
ఒక శ్రీమంతుడి(గుమ్మడి) కుమారుడు తండ్రి అభీష్టానికి వ్యతిరేకం గా పెండ్లి చేసుకుంటాడు. ఐతే, శ్రీమంతుని కుమారుడు, కోడలు మరణిస్తారు. మనసు మారిన శ్రీమంతడి మనవడి కోసం పరితపస్తూ ఉంటాడు. వారసుడు రాడని ధృడనిశ్చయంతో ఉన్న శ్రీమంతుని దూరపు బంధువులు (రమణారెడ్డి, సావిత్రి) ఆస్తి కోసం గోతి కాడ నక్కల్లా కాసుక్కూర్చొంటారు. ఆబంధువులలో ఒకనికి కుమార్తె(శారద). ఒకామెకు కుమారుడు(పద్మనాభం). ఆ కుమారుని ఆ ధనవంతుడికి దత్తత ఇచ్చి ఆస్తంతా చుట్టేయాలని చూస్తారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1569001" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ