"ఒడిషా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
99 bytes added ,  5 సంవత్సరాల క్రితం
చి (JVRKPRASAD (చర్చ) చేసిన మార్పులను Saileshpat యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొ...)
 
== చరిత్ర ==
[[File:Udaygiri02.JPG|thumb|ఉదయగిరి బౌద్ధ స్తూపం, ఒడిష]]
 
ఎక్కువ కాలం ఒడిషా కళింగరాజుల పాలనలో ఉండేది. క్రీ.పూ. 250 లో మగధ రాజు ఆశోకుడు తీవ్రమైన యుద్ధంలో కళింగరాజులను జయించాడుగాని, ఆ యుద్ధంలోని రక్తపాతానికి పశ్చాత్తాపం చెంది, శాంతి మార్గాన్ని అవలంబించాడు. తరువాత దాదాపు 100 సంవత్సరాలు ఈ ప్రాంతం మౌర్యుల పాలనలో ఉన్నది. కళింగరాజుల పతనానంతరం ఒరిస్సా ప్రాంతాన్ని వేరువేరు వంశాల రాజులు పాలించారు.
 
ముఘల్ రాజుల పతనం తరువాత ఒడిషాలో కొంత భాగం బెంగాలు నవాబుల పాలనలోను, మరి కొంత భాగం మరాఠా లపాలనలోను ఉంది. 1936లో [[బీహారు]]లో కొంతభాగం చేర్చి ఒడిషా ప్రాదేశిక విభాగం ఏర్పరచబడింది. 1948లో 24 రాజసంస్థానాల విలీనం వల్ల ఒడిషా వైశాల్యం, జనాభా దాదాపు రెట్టింపు అయ్యింది.
 
1950లో ఒడిషా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.
 
== సంస్కృతి ==
1,705

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1582908" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ