హంపి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి విజయనగరము, విజయనగరము (హంపీ) కు తరలించబడింది: అయోమయ నివృత్తి కోసం హంపీని చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
13-15 వ శతాబ్ధములొ [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్య]] రాజధాని ఇప్పుడు [[కర్ణాటక]] రాష్ట్రంలొని [[బళ్ళారి]] జిల్లా లొని ఒక చిన్న పట్టణం. [[విద్యారణ్యుడు|విద్యారణ్య స్వామి]] ఆశిస్సులతో స్థాపించడిన విజయనగరసామ్రాజ్యానికి విజయనగరం లేదా హంఫి రాజధాని. దక్షిణ భారతదేశములొని అతి పెద్ద సామ్రాజ్యాలలొ విజయంగరసామ్రాజ్యం ఒకటి.
నాటి విజయనగర సామ్రాజ్యపు ముఖ్య పట్టణము నేటి హంపి,హంపి బళ్ళారి జిల్లాలొ ఒక గ్రామము.
.

==దర్శనీయ స్థలాలు==
===నగర ప్రవేశం===
14 వ శతాబ్ధం నగర అవశేషాలు 26 చదరపు కి.మి విస్తీర్ణం లొ విస్తరించి ఉంటాయి.ఉత్తర వైపు [[తుంగ భద్ర]] నది మిగతా మూడు వైపుల పెద్ద పెద్ద గ్రానైటు శిలలతొ అప్పటి విజయనగర వీధుల వైభవాన్ని తెలుపుతూ ఉంటుంది. ఈ పట్టణం లొకి ప్రవేశిస్తుంటే కనిపించే విశాలమైన భవంతులు, పెద్ద పెద్ద ప్రాకారాలు అప్పటి నగర నిర్మాణ చాతుర్యాన్ని, సుల్తానుల అవివేక వినాశన వైఖరిని వెల్ల బుచ్చుతాయి.

నగరం యెక్క ప్రధాన అవశేషాలన్ని కమలాపుర్‌ నుండి హంపి వెళ్ళే రహదారి లొ కనిపిస్తాయి. కమలాపుర నుండి హంపి వెళ్ళె దారిలొ కమలాపుర కు మూడు కి.మి. దూరం మల్యంవంత రఘునాధ స్వామి దేవాలయం వస్తుంది. ఈ దేవాలయం [[దవ్రిడ]] ఆలయ నిర్మాణ శైలి లొ నిర్మించబడింది. ఆ ఆలయం లొ వైవిధ్య భరితం గా చెక్క బడిన చేపలు,జలచరాలు పర్యాటకుల కళ్ళలను
===విరుపాక్ష దేవాలయం===
800 గజాల పొడవు 35 గజాల వెడల్పు ఉన్న హంపి వీదుల లొ అత్యంత సుందరమైన ఇళ్ళుంన్నాయి.

*విరుపాక్ష దేవాలయం - హంపి వీధి కి పశ్చిమ చివర విరుపాక్ష దేవాలయం ఉన్నది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరుపాక్ష దేవాలయం లొనికి స్వాగతం పల్కుతుంది.దేవాలయం లొ ప్రధాన దైవం విరుపాక్షుడు(శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపా దేవి గుడి, భువనేశ్వరి దేవి గుడి ఉంటుంది.ఈ దేవాలయానికి 7 వ శతాబ్ధం<ref>{{cite web
|url=http://www.museum.upenn.edu/new/research/Exp_Rese_Disc/Asia/vrp/HTML/Virupaksha.shtml
|title=విరుపాక్ష పరిశోధన ప్రాజెక్టు
|publisher=
|accessdate=2006-09-13
}}</ref> నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉన్నది. విరుపాక్ష-పంపా ఆలయం [[విజయనగర సామ్రాజ్యం]] కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్ధం కు చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా <ref>{{cite web
|url=http://www.hampionline.com/attractions/virupakshatemple.php
|title= శ్రీ విరుపాక్ష దేవాలయం
|publisher=
|accessdate=2006-09-13
}}</ref>
చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి [[చాళుక్యులు|చాళుక్యుల]], [[హోయస్ల|హోయస్లల]] పరిపాలన మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం [[విజయనగర సామ్రాజ్యం|విజయనగ రాజులే]] నిర్మించారు.<ref>{{cite web
|url=http://www.hotelskarnataka.com/html/virupaksha-temple.htm
|title=విరుపాక్ష
|publisher=
|accessdate=2006-09-13
}}</ref>

విజయనగర రాజుల పతనమయ్యాక దండయాత్రల వల్ల 16 వ శతాబ్ధానికి హంపి నగరం లొని అత్యాద్బుత శిల్ప సౌందర్యం నాశమైపోయింది.<ref>{{cite web
|url=http://www.templenet.com/Karnataka/virup.html
|title=విరుపాక్ష దేవాలయం , హంపి
|publisher=
|accessdate=2006-09-13
}}</ref>

విరుపాక్ష-పంపా ప్రాకారం మాత్రం 1565 దండయాత్రల బారి పడలేదు.విరుపాక్ష దేవాలయం లొ దేవునికి దూపనైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. 19 వ శతాబ్ధం మెదలులొ ఈ ఆలయం పైకప్పు పై చిత్రాల కి, తూర్పు , ఉత్తర గోపురాల కి జీర్ణోద్ధరణ జరిగింది.<ref>{{cite web
|url=http://www.museum.upenn.edu/new/research/Exp_Rese_Disc/Asia/vrp/HTML/Virupaksha.shtml
|title=విరుపాక్ష దేవాలయ పరిశోధన ప్రాజెక్టు
|publisher=
|accessdate=2006-09-13
}}</ref>

*ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతొ 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురము లొని రెండు ఖానాలు రాతి తో నిర్మించబడ్డాయి మిగతా 7 ఖానాలు ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఈ తూర్పు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే బయటి నుండి ఆలయం లొకి వెళ్ళే మొదటి ప్రాకారం స్థంబాలు లేకుండా ఆకాశం కనిపించేటట్లు ఉంటుంది. ఈ ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్తే స్థంబాలతొ కూడి కప్ప బడిన వసరా ఉంటుంది. స్థంభాలతో కూడి ఉన్న వసరా లొ చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి.దీని కూడా దాటి లోపలి ప్రాకారం లొ కి వెళ్ళితే గర్భ గుడి వస్తుంది.<ref>{{cite web
|url=http://www.hampionline.com/attractions/virupakshatemple.php
|title=శ్రీ విరుపాక్ష
|publisher=
|accessdate=2006-09-13
}}</ref>

తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయం లొకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెళ్తుంది. <ref>{{cite web
|url=http://www.hotelskarnataka.com/html/virupaksha-temple.htm
|title=విరుపాక్ష
|publisher=
|accessdate=2006-09-13
}}</ref>

ఈ ఆలయ అభివృద్ధి లొ [[శ్రీ కృష్ణదేవరాయలు|శ్రీ కృష్ణదేవరాయల]] పాత్ర ఎంతొ ఉన్నదని లొపలి ప్రాకారం ఉన్న స్థంబాల వసరాలొని శిలాశాసనాలు చెబుతున్నాయి.ఈ లోపలి ప్రాకారం లొని స్థంభాల వసరా ని 1510 సంవత్సరములొ కృష్ణదేవరాయలు కట్టించాడని కుడా శిలాశాసనాలు చెబుతున్నాయి.
<ref>{{cite web
|url=http://www.hampi.in/sites/Virupaksha_Temple.htm
|title=Details of Virupaksha Temple
|publisher=హంపి.ఇన్‌
|accessdate=2007-03-08
}}</ref>
విరుపాక్ష దేవాలయం లొని బయటి ప్రాకారంలొ ఏకశిల లొ చెక్క బడిన నంది ఒక కి.మి. దూరం వరకు కనిపిస్తుంది. <ref>{{cite web
|url=http://en.wikipedia.org/wiki/Vijayanagara#virupaksha_temple|title=Details of Virupaksha Temple
|publisher=ఆంగ్ల వికి
|accessdate=2007-05-08
}}</ref>





===విఠల దేవాలయ సముదాయం===
హంపి కి ఈశాన్య భాగం లొ [[అనెగండ]] గ్రామానికి ఎదురుగా ఉన్న విఠల దేవాలయ సముదాయం అప్పటి శిల్ప కళా సంపత్తి కి ఒక నిదర్శనం. ఈ దేవాలయం మరాఠీలు విష్ణుమూర్తిగా ప్రార్థించే విఠలుడి ది. ఈ ఆలయం 16 వ శతాబ్ధానికి చెందినది. విఠలేశ్వర దేవాలయం ఆకర్షణీయమైన విశేషం సప్త స్వరాలు పలికే ఏడు సంగీత స్థంభాలు.ఈ దేవాలయం లొనే పురందరదాస ఆరాధనోత్సవాలు జరుతాయి.

===శిలా రథం===
*ఈ ఏక శిలా రథం విఠల దేవాలయ సముదాయానికి తూర్పు భాగం లొ ఉన్నది. ఇంకో విశేషం ఏమంటె ఈ రథానికి కదిలే చక్రాలు ఉంటాయి. ఈ రథం ఒకే శికTo the east of the hall is the famous Stone Chariot with stone wheels that actually revolve. In front of the shrine stands the great mantapa. Resting on a richly sculpted basement, its roof is supported by huge pillars of granite, about 15 feet in height, each consisting of a central pillar surrounded by detached shafts, all cut from one single block of stone. Several of the carved pillars were attacked with such fury that they are hardly more than shapeless blocks of stones and a large portion of the central part has been destroyed utterly.


Nearby is the 'Purandra Dasara Mantapa' which has been also declared a protected monument.

House of Victory.

===గజ శాల===
పట్టపు ఏనుగులు నివాసం కొరకు వాటి దైనందిన కార్యకలాపాల కొరకు రాజ ప్రసాదానికి దగ్గర లొనే గజశాల ఉన్నది.ఏనుగులు కవాతు చేయడానికి వీలుగా ఈ గజశాల కు ఎదురుగా ఖాళీ ప్రదేశం ఉన్నది. ఈ గజశాల గుమ్మాలు కొప్పు ఆకారం లొ ఉండి ముస్లిం కట్టడ శైలి చూపుతున్నాయి. మావటి వారు సైనికులు ఉండడానికి గజశాలకు ప్రక్కన నైనిక స్థావరాలు ఉన్నాయి.<ref>{{cite web
|url=http://www.art-and-archaeology.com/india/hampi/ele01.html
|title=గజశాలలు
|publisher=
|accessdate=2006-09-09
}}</ref>

==ఇతర విశేషాలు==


==చేరుకొనే విధానం==

==మూలాలు==

==బయటి లింకులు==


శిధిలావస్థలొ ఉన్న దేవాలయలతొ ఉన్నది.
తుంగబధ్ర నడీ ఒడ్డున 25 చదరపు కి.మి. విస్తిర్ణం లొ విస్తరించి ఉన్నది./

08:16, 5 జూలై 2007 నాటి కూర్పు

13-15 వ శతాబ్ధములొ విజయనగర సామ్రాజ్య రాజధాని ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలొని బళ్ళారి జిల్లా లొని ఒక చిన్న పట్టణం. విద్యారణ్య స్వామి ఆశిస్సులతో స్థాపించడిన విజయనగరసామ్రాజ్యానికి విజయనగరం లేదా హంఫి రాజధాని. దక్షిణ భారతదేశములొని అతి పెద్ద సామ్రాజ్యాలలొ విజయంగరసామ్రాజ్యం ఒకటి. .

దర్శనీయ స్థలాలు

నగర ప్రవేశం

14 వ శతాబ్ధం నగర అవశేషాలు 26 చదరపు కి.మి విస్తీర్ణం లొ విస్తరించి ఉంటాయి.ఉత్తర వైపు తుంగ భద్ర నది మిగతా మూడు వైపుల పెద్ద పెద్ద గ్రానైటు శిలలతొ అప్పటి విజయనగర వీధుల వైభవాన్ని తెలుపుతూ ఉంటుంది. ఈ పట్టణం లొకి ప్రవేశిస్తుంటే కనిపించే విశాలమైన భవంతులు, పెద్ద పెద్ద ప్రాకారాలు అప్పటి నగర నిర్మాణ చాతుర్యాన్ని, సుల్తానుల అవివేక వినాశన వైఖరిని వెల్ల బుచ్చుతాయి.

నగరం యెక్క ప్రధాన అవశేషాలన్ని కమలాపుర్‌ నుండి హంపి వెళ్ళే రహదారి లొ కనిపిస్తాయి. కమలాపుర నుండి హంపి వెళ్ళె దారిలొ కమలాపుర కు మూడు కి.మి. దూరం మల్యంవంత రఘునాధ స్వామి దేవాలయం వస్తుంది. ఈ దేవాలయం దవ్రిడ ఆలయ నిర్మాణ శైలి లొ నిర్మించబడింది. ఆ ఆలయం లొ వైవిధ్య భరితం గా చెక్క బడిన చేపలు,జలచరాలు పర్యాటకుల కళ్ళలను

విరుపాక్ష దేవాలయం

800 గజాల పొడవు 35 గజాల వెడల్పు ఉన్న హంపి వీదుల లొ అత్యంత సుందరమైన ఇళ్ళుంన్నాయి.

  • విరుపాక్ష దేవాలయం - హంపి వీధి కి పశ్చిమ చివర విరుపాక్ష దేవాలయం ఉన్నది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరుపాక్ష దేవాలయం లొనికి స్వాగతం పల్కుతుంది.దేవాలయం లొ ప్రధాన దైవం విరుపాక్షుడు(శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపా దేవి గుడి, భువనేశ్వరి దేవి గుడి ఉంటుంది.ఈ దేవాలయానికి 7 వ శతాబ్ధం[1] నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉన్నది. విరుపాక్ష-పంపా ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్ధం కు చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా [2]

చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయస్లల పరిపాలన మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగ రాజులే నిర్మించారు.[3]

విజయనగర రాజుల పతనమయ్యాక దండయాత్రల వల్ల 16 వ శతాబ్ధానికి హంపి నగరం లొని అత్యాద్బుత శిల్ప సౌందర్యం నాశమైపోయింది.[4]

విరుపాక్ష-పంపా ప్రాకారం మాత్రం 1565 దండయాత్రల బారి పడలేదు.విరుపాక్ష దేవాలయం లొ దేవునికి దూపనైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. 19 వ శతాబ్ధం మెదలులొ ఈ ఆలయం పైకప్పు పై చిత్రాల కి, తూర్పు , ఉత్తర గోపురాల కి జీర్ణోద్ధరణ జరిగింది.[5]

  • ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతొ 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురము లొని రెండు ఖానాలు రాతి తో నిర్మించబడ్డాయి మిగతా 7 ఖానాలు ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఈ తూర్పు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే బయటి నుండి ఆలయం లొకి వెళ్ళే మొదటి ప్రాకారం స్థంబాలు లేకుండా ఆకాశం కనిపించేటట్లు ఉంటుంది. ఈ ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్తే స్థంబాలతొ కూడి కప్ప బడిన వసరా ఉంటుంది. స్థంభాలతో కూడి ఉన్న వసరా లొ చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి.దీని కూడా దాటి లోపలి ప్రాకారం లొ కి వెళ్ళితే గర్భ గుడి వస్తుంది.[6]

తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయం లొకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెళ్తుంది. [7]

ఈ ఆలయ అభివృద్ధి లొ శ్రీ కృష్ణదేవరాయల పాత్ర ఎంతొ ఉన్నదని లొపలి ప్రాకారం ఉన్న స్థంబాల వసరాలొని శిలాశాసనాలు చెబుతున్నాయి.ఈ లోపలి ప్రాకారం లొని స్థంభాల వసరా ని 1510 సంవత్సరములొ కృష్ణదేవరాయలు కట్టించాడని కుడా శిలాశాసనాలు చెబుతున్నాయి. [8] విరుపాక్ష దేవాలయం లొని బయటి ప్రాకారంలొ ఏకశిల లొ చెక్క బడిన నంది ఒక కి.మి. దూరం వరకు కనిపిస్తుంది. [9]



విఠల దేవాలయ సముదాయం

హంపి కి ఈశాన్య భాగం లొ అనెగండ గ్రామానికి ఎదురుగా ఉన్న విఠల దేవాలయ సముదాయం అప్పటి శిల్ప కళా సంపత్తి కి ఒక నిదర్శనం. ఈ దేవాలయం మరాఠీలు విష్ణుమూర్తిగా ప్రార్థించే విఠలుడి ది. ఈ ఆలయం 16 వ శతాబ్ధానికి చెందినది. విఠలేశ్వర దేవాలయం ఆకర్షణీయమైన విశేషం సప్త స్వరాలు పలికే ఏడు సంగీత స్థంభాలు.ఈ దేవాలయం లొనే పురందరదాస ఆరాధనోత్సవాలు జరుతాయి.

శిలా రథం

  • ఈ ఏక శిలా రథం విఠల దేవాలయ సముదాయానికి తూర్పు భాగం లొ ఉన్నది. ఇంకో విశేషం ఏమంటె ఈ రథానికి కదిలే చక్రాలు ఉంటాయి. ఈ రథం ఒకే శికTo the east of the hall is the famous Stone Chariot with stone wheels that actually revolve. In front of the shrine stands the great mantapa. Resting on a richly sculpted basement, its roof is supported by huge pillars of granite, about 15 feet in height, each consisting of a central pillar surrounded by detached shafts, all cut from one single block of stone. Several of the carved pillars were attacked with such fury that they are hardly more than shapeless blocks of stones and a large portion of the central part has been destroyed utterly.


Nearby is the 'Purandra Dasara Mantapa' which has been also declared a protected monument.

House of Victory.

గజ శాల

పట్టపు ఏనుగులు నివాసం కొరకు వాటి దైనందిన కార్యకలాపాల కొరకు రాజ ప్రసాదానికి దగ్గర లొనే గజశాల ఉన్నది.ఏనుగులు కవాతు చేయడానికి వీలుగా ఈ గజశాల కు ఎదురుగా ఖాళీ ప్రదేశం ఉన్నది. ఈ గజశాల గుమ్మాలు కొప్పు ఆకారం లొ ఉండి ముస్లిం కట్టడ శైలి చూపుతున్నాయి. మావటి వారు సైనికులు ఉండడానికి గజశాలకు ప్రక్కన నైనిక స్థావరాలు ఉన్నాయి.[10]


ఇతర విశేషాలు

చేరుకొనే విధానం

మూలాలు

బయటి లింకులు

శిధిలావస్థలొ ఉన్న దేవాలయలతొ ఉన్నది. తుంగబధ్ర నడీ ఒడ్డున 25 చదరపు కి.మి. విస్తిర్ణం లొ విస్తరించి ఉన్నది./

  1. "విరుపాక్ష పరిశోధన ప్రాజెక్టు". Retrieved 2006-09-13.
  2. "శ్రీ విరుపాక్ష దేవాలయం". Retrieved 2006-09-13.
  3. "విరుపాక్ష". Retrieved 2006-09-13.
  4. "విరుపాక్ష దేవాలయం , హంపి". Retrieved 2006-09-13.
  5. "విరుపాక్ష దేవాలయ పరిశోధన ప్రాజెక్టు". Retrieved 2006-09-13.
  6. "శ్రీ విరుపాక్ష". Retrieved 2006-09-13.
  7. "విరుపాక్ష". Retrieved 2006-09-13.
  8. "Details of Virupaksha Temple". హంపి.ఇన్‌. Retrieved 2007-03-08.
  9. "Details of Virupaksha Temple". ఆంగ్ల వికి. Retrieved 2007-05-08.
  10. "గజశాలలు". Retrieved 2006-09-09.
"https://te.wikipedia.org/w/index.php?title=హంపి&oldid=158468" నుండి వెలికితీశారు