ఘట్టి ఆంజనేయశర్మ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి వర్గం:1928 జననాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 37: | పంక్తి 37: | ||
# మిగిలినది ఒక్క సితార్ |
# మిగిలినది ఒక్క సితార్ |
||
# రిక్షాలో |
# రిక్షాలో |
||
==మూలాలు== |
|||
{{మూలాలజాబితా}} |
|||
[[వర్గం:1928 జననాలు]] |
[[వర్గం:1928 జననాలు]] |
14:30, 12 ఆగస్టు 2015 నాటి కూర్పు
ఘట్టి ఆంజనేయశర్మ వృత్తిరీత్యా ఇంజనీరు. ప్రవృత్తి రీత్యా రచయిత. 1928 ప్రాంతంలో జన్మించాడు. గుంటూరు జిల్లా, కుంచవరం గ్రామం ఇతని స్వస్థలం.
రచనలు
కథాసంపుటాలు
- ఆమె చూపిన వెలుగు
- ఘట్టి ఆంజనేయశర్మ కథలు
జీవిత చరిత్రలు
- సాహితీలత
- భగవాన్ శ్రీ రమణ మహర్షి
నాటకాలు/నాటికలు
- దేశోద్ధారకులు
- ఆశ్రయహీన
- అమరాన్వేషి
- మగువ మనస్సు
కథలు
- అనుకునే విధం
- అమూల్య నిధి
- ఆమె చూపిన వెలుగు
- ఆర్జించిన ద్రవ్యం
- ఆశ్రిత యాత్ర
- ఋణ విముక్తి
- కొడుకు చదువు
- చీకట్లో రోదించే బాలమూర్తి
- చెలరేగే అశాంతి
- తుదిసందేశం
- నాగమ్మ జీవయాత్ర
- నాయకుడి జననం
- నిక్షిప్తమణి
- పరిణామం
- పసి హృదయాలు
- పాషాణాల పరితాపం
- బడి గంటలు
- మతంలేని లోకం
- మనస్తత్వాలు
- మాతృదేవి
- మిగిలినది ఒక్క సితార్
- రిక్షాలో