"ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
[[పవన్ కళ్యాణ్]] కథానాయకునిగా తన మొదటి సినిమా [[బద్రి (2000 సినిమా)|బద్రి]] సినిమా తీశాకా పూరీ జగన్నాథ్ దర్శకునిగా తీసిన సినిమా ఇది. అయితే ఈ స్క్రిప్ట్ మాత్రం పూరీ ఏనాడో తయారుచేసుకుని పెట్టుకున్నారు. బద్రి సినిమా కథ పవన్ కళ్యాణ్ కి వినిపించేందుకు అవకాశం కోసం ముందుగా కథని సినిమాటోగ్రాఫర్ [[ఛోటా కె. నాయుడు]]కి వినిపించాల్సివచ్చింది. అయితే బద్రి కథ ఇద్దరు హీరోయిన్లు, వారితో ప్రేమ పేరుతో పందెం వంటి రిస్కీ అంశాలతో ఉండడంతో ఛోటాకు నచ్చకుంటే పవన్ కళ్యాణ్ కి కథ చెప్పే అవకాశమే పోతుందన్న భయం పట్టుకుంది పూరీ జగన్నాథ్ కి. దాంతో సేఫ్ బెట్ అన్న ఉద్దేశంతో ఈ కథని వినిపించారు.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1591505" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ