నాయని సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొలక ప్రారంభం
 
+విశ్వనాథ లింకు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
'''నాయని సుబ్బారావు''' తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు. సుబ్బారావు [[అక్టోబర్ 29]], [[1899]]న [[ప్రకాశం]] జిల్లా [[పొదిలి]] పట్టణములో జన్మించాడు. ఈయన రచనలలో ప్రముఖమైనది 1937లో రాసిన ''సౌభద్రుని ప్రణయ యాత్ర'' అనే ఆత్మ కథాత్మక కావ్యం. ఈయన మాతృగీతాలు (1939), వేదనా వాసుదేవము (1964), విషాద మోహనము (1970) అనే స్మృతి కావ్యాలూ, జన్మభూమి (1973) అనే మహాకావ్యమూ రాశాడు.
'''నాయని సుబ్బారావు''' తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు.


సుబ్బారావు [[అక్టోబర్ 29]], [[1899]]న [[ప్రకాశం]] జిల్లా [[పొదిలి]] పట్టణములో జన్మించాడు. ఈయన రచనలలో ప్రముఖమైనది 1937లో రాసిన ''సౌభద్రుని ప్రణయ యాత్ర'' అనే ఆత్మ కథాత్మక కావ్యం. ఈయన మాతృగీతాలు (1939), వేదనా వాసుదేవము (1964), విషాద మోహనము (1970) అనే స్మృతి కావ్యాలూ, జన్మభూమి (1973) అనే మహాకావ్యమూ రాశాడు.
సుబ్బారావు స్వాతంత్ర్యపోరాటములో సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. ప్రముఖ తెలుగు కవయిత్రి నాయని కృష్ణకుమారి ఈయన కూతురు. విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు నవలలో కిరీటీ పాత్రను నాయని సుబ్బారావు దృష్టిలో పెట్టుకునే చిత్రించారు.

సుబ్బారావు స్వాతంత్ర్యపోరాటములో సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. ప్రముఖ తెలుగు కవయిత్రి నాయని కృష్ణకుమారి ఈయన కూతురు. [[విశ్వనాథ సత్యనారాయణ]], తన [[వేయి పడగలు]] నవలలో కిరీటీ పాత్రను నాయని సుబ్బారావు దృష్టిలో పెట్టుకునే చిత్రించారు.


నాయని సుబ్బారావు [[1978]], [[జూలై 8]]న మరణించాడు.
నాయని సుబ్బారావు [[1978]], [[జూలై 8]]న మరణించాడు.

17:55, 8 జూలై 2007 నాటి కూర్పు

నాయని సుబ్బారావు తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు.

సుబ్బారావు అక్టోబర్ 29, 1899న ప్రకాశం జిల్లా పొదిలి పట్టణములో జన్మించాడు. ఈయన రచనలలో ప్రముఖమైనది 1937లో రాసిన సౌభద్రుని ప్రణయ యాత్ర అనే ఆత్మ కథాత్మక కావ్యం. ఈయన మాతృగీతాలు (1939), వేదనా వాసుదేవము (1964), విషాద మోహనము (1970) అనే స్మృతి కావ్యాలూ, జన్మభూమి (1973) అనే మహాకావ్యమూ రాశాడు.

సుబ్బారావు స్వాతంత్ర్యపోరాటములో సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. ప్రముఖ తెలుగు కవయిత్రి నాయని కృష్ణకుమారి ఈయన కూతురు. విశ్వనాథ సత్యనారాయణ, తన వేయి పడగలు నవలలో కిరీటీ పాత్రను నాయని సుబ్బారావు దృష్టిలో పెట్టుకునే చిత్రించారు.

నాయని సుబ్బారావు 1978, జూలై 8న మరణించాడు.