ప్రోటోజోవా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Vijayaviswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Vijayaviswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 6: | పంక్తి 6: | ||
* స్వేచ్ఛా జీవులుగా గాని,పరాన్న జీవులుగా గాని నివసించును. |
* స్వేచ్ఛా జీవులుగా గాని,పరాన్న జీవులుగా గాని నివసించును. |
||
* శరీరము నావరించి పెల్లకిల్ త్వచముండును. కొన్ని జీవుల(పాలిస్టోమెల్లా)కాల్షియం కార్బొనేటుతో నిర్మితమైన కర్పరము ఆవరించియుండును. |
* శరీరము నావరించి పెల్లకిల్ త్వచముండును. కొన్ని జీవుల(పాలిస్టోమెల్లా)కాల్షియం కార్బొనేటుతో నిర్మితమైన కర్పరము ఆవరించియుండును. |
||
* ప్రోటోజోవాజజీవులలో నిర్ధిష్టమైన సౌష్టవములేదు. |
|||
==వర్గీకరణ== |
==వర్గీకరణ== |
05:53, 22 ఆగస్టు 2015 నాటి కూర్పు
ప్రోటోజోవా (Protozoa ; from the Greek words proto, meaning "first", and zoa, meaning "animals") జీవ శాస్త్రంలోని ఒక జీవుల విభాగం (eukaryotes),[1] ఇవి చలనాన్ని కలిగివుంటాయి.ఫాన్ సీబాల్డ్ శాస్త్రవేత్త (1845) ప్రోటోజోవన్ల యొక్క కణరహిత లేక ఏకకణనిర్మాణమును గుర్తించి ఆ జివులకు ప్రోటోజోవా అనునామమును నిర్ధారించెను.
==సాధారణ లక్షణములు==
- సూక్ష్మ దర్శినితో మాత్రమే చూడగల ఏకకణ జీవులు.
- స్వేచ్ఛా జీవులుగా గాని,పరాన్న జీవులుగా గాని నివసించును.
- శరీరము నావరించి పెల్లకిల్ త్వచముండును. కొన్ని జీవుల(పాలిస్టోమెల్లా)కాల్షియం కార్బొనేటుతో నిర్మితమైన కర్పరము ఆవరించియుండును.
- ప్రోటోజోవాజజీవులలో నిర్ధిష్టమైన సౌష్టవములేదు.
వర్గీకరణ
- ఫ్లెజెల్లేటా (e.g. జియార్డియా)
- అమీబాs (e.g. ఎంటమీబా)
- స్పోరోజోవా (e.g. ప్లాస్మోడియం)
- సీలియోఫోరా (e.g. Balantidium coli)
వ్యాధులు
కొన్ని ప్రోటోజోవా జీవులు వ్యాధుల్ని కలుగజేస్తాయి. వానిలో కొన్ని ఉదాహరణలు:
- మలేరియా : (Malaria)
- అమీబియాసిస్ : (Amoebiasis)
- జియార్డియాసిస్ : (Giardiasis)
- టాక్సోప్లాస్మోసిస్ : (Toxoplasmosis)
- క్రిప్టోస్పొరిడియోసిస్ : (Cryptosporidiosis)
- ట్రైకోమోనియాసిస్ : (Trichomoniasis)
- లీష్మానియాసిస్ : (Leishmaniasis)
- అతిసారం : (Dysentery)
మూలాలు
- ↑ I. Edward Alcamo; Jennifer M. Warner (28 August 2009). Schaum's Outline of Microbiology. McGraw Hill Professional. pp. 144–. ISBN 9780071623261. Retrieved 14 November 2010.