టీ.జి. కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
19 బైట్లు చేర్చారు ,  16 సంవత్సరాల క్రితం
పంక్తి 46:
 
==బహుముఖ ప్రఙ్ఞాశాలి==
రంగస్థలం, చిత్రసీమ, ఆకాశవాణి, క్రీడారంగం నాలుగు మాధ్యమాల్లోనూ నిలదొక్కుకున్న కళాకారణి కమాలదేవి. నాటక రంగం ఆమె ప్రధాన వ్యాపకం, అభిమాన రంగం. మద్రాసులో ఉన్న ''చెన్నపురి ఆంధ్రమహాసభ'' కార్యక్రమాల వెనుక ఆమె కార్యదీక్ష, దక్షత, ముందుచూపు ఉన్నాయి. 1950లో ఆ సంస్థలో సభ్యత్వం పొంది 1956 నుంచి కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో సేవ చేస్తుంది.
 
===సినిమాలు===
పంక్తి 55:
 
===ఆకాశవాణిలో===
ఈమె తొలినుండి [[ఆకాశవాణి]] ఆస్థాన గాయని. [[ప్రయాగ నరసింహశాస్త్రి]] ప్రేరణతో రేడియోలో లలిత సంగీతంలోసంగీతం, నాటకాలు, నాటికలు, సంగీత రూపకాల్లో పాడుతూ శ్రోతల ప్రశంసలందుకొన్నది. 1945 నుంచే ఆకాశవాణిలొ 'ఎ' గ్రేడ్‌ కళాకారిణిగా గుర్తింపు పొంది [[రజనీకాంతరావు]], [[వింజమూరి అనసూయ]], సీత, [[రావుబాల సరస్వతీదేవి]], [[మల్లిక్‌]], [[టంగుటూరి సూర్యకుమారి]] తదితరులతో కలసి చాలా మార్లు గానం చేసింది. 'అనార్కలి' నాటకంలో ఆవుల చంద్రబాబునాయుడు అనే మద్రాసు కార్పొరేషన్‌ వాటర్‌వర్క్స్‌ విభాగం ఇంజినీరుతో కలసి నటించారు. అలా నటిస్తున్నప్పుడే ఇద్దరి పరిచయం, ప్రణయంగా మారి పరిణయంగా రూపుదాల్చింది. 1946 అక్టోబర్‌లో వివాహం తర్వాత సినిమాలకు బాగా దూరమయ్యారు. మొదట మాంబళంలో వుండే కమలాదేవి దంపతులు 1947లో షెనాయ్‌నగర్‌ వెళ్ళారు. అప్పటినుంచి కమాలాదేవి అక్కడే ఉంటున్నారు.
 
===ఆటలు===
4,728

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/161383" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ