"గరిమ సంఖ్య" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎ఉదాహరణలు: దీని గరిమ సంఖ్య అన్న తోక తొలగించేను.
చి (→‎ఉదాహరణలు: దీని గరిమ సంఖ్య అన్న తోక తొలగించేను.)
==ఉదాహరణలు==
;ఉదాహరణ: ఉదజని (Hydrogen) కి ప్రకృతిలో మూడు సమస్థానులు ఉన్నాయి:
* 1H లో 1 ప్రోటాను ఉంది కనుక దీని గరిమ సంఖ్య 1. ప్రకృతిలో ఇది 99.98% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 1
* 2H లో 1 ప్రోటాను, 1 నూట్రాను ఉన్నాయి కనుక దీని గరిమ సంఖ్య 2. ప్రకృతిలో ఇది 0.018% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 2
* 3H లో 1 ప్రోటాను, 2 నూట్రానులు ఉన్నాయి కనుక దీని గరిమ సంఖ్య 3. ప్రకృతిలో ఇది 0.002% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 3
కనుక ఉదజని (Hydrogen) యొక్క సగటు అణు భారం = 1.0079 grams/mole అవుతుంది.
 
గరిమ సంఖ్యని మూలకం యొక్క రసాయన సంక్షిప్త నామానికి ముందు వేసి చూపిస్తారు. ఇక్కడ H ముందు ఉన్న 1, 2, 3 గరిమ సంఖ్యలే
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
7,998

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1616633" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ