టీ.జి. కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
7 బైట్లను తీసేసారు ,  16 సంవత్సరాల క్రితం
పెళ్ళి తర్వాత పేరు మార్పు
కొన్ని సవరణలు
పెళ్ళి తర్వాత పేరు మార్పు
పంక్తి 35:
}}
 
'''టి.జి.కమలాదేవి''' (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు)<ref>http://www.oldtelugusongs.com/cgi-bin/search/search.pl?scode=p85</ref> అసలు పేరు '''తోట గోవిందమ్మ'''. ఈమెకు వివాహం అయ్యాక పేరు భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె [[తెలుగు సినిమా]] నటి మరియు [[స్నూకర్]] క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు [[చిత్తూరు నాగయ్య]] భార్య జయమ్మకు చెల్లెలు. ఈవిడ స్వస్థలం [[కార్వేటినగరం]]. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా [[చూడామణి]]. [[మాయలోకం]] అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. [[అక్కినేని నాగేశ్వరరావు]] తో జోడీగా [[ముగ్గురు మరాఠీలు]] సినిమాలో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది. [[పాతాళభైరవి]], [[మల్లీశ్వరి]] (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్‌ సినిమాల్లో నటించింది. ఈమె మల్లీశ్వరిలో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలో అనేక మంది నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది. తెలుగుతో పాటు అనేక [[తమిళం|తమిళ]] సినిమాల్లో కూడా ఈమె నటించింది.
 
==వ్యక్తిగతం==
85,826

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/161901" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ