"బంగారుపాప" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
imdb_id=tt026629|
}}
'''బంగారుపాప''' [[వాహిని పిక్చర్స్]] పతాకంపై [[బి.ఎన్.రెడ్డి]] దర్శకత్వంలో [[ఎస్.వి.రంగారావు]], [[కొంగర జగ్గయ్య]], [[కృష్ణకుమారి (నటి)|కృష్ణకుమారి]], [[జమున (నటి)|జమున]] తదితరులు నటించిన తెలుగు సాంఘిక చలనచిత్రం. కరడుగట్టిన[[జార్జ్ కసాయిఇలియట్]] గుండెనురాసిన సైతం''సైలాస్ కదలించిమర్నర్'' సున్నితంగానవలలోని మార్చగలకథాంశాన్ని శక్తిస్వీకరించి పసితనపుతెలుగు అమాయకత్వానికుందనివాతావరణానికి హృద్యంగాఅనుగుణంగా చెప్పినమలచుకుని చిత్రమది. జార్జ్సినిమా ఇలియట్కథ వ్రాసినతయారుచేసుకున్నారు. 'దికరడుగట్టిన సైలాస్కసాయి మార్నర్'గుండెను నవలనుసైతం మనకదలించి నేటివిటీకిసున్నితంగా తగ్గట్లుమార్చగల మలచిశక్తి వెండితెరపసితనపు మీదకెక్కించిఅమాయకత్వానికుందని అంతహృద్యంగా అపురూపంగాచెప్పిన మనకందించినచిత్రమది. ఘనత బి.ఎన్.దే.
 
 
పద్మరాజు మాటలు, కృష్ణశాస్త్రి పాటలు, [[ఎస్‌.వి.రంగారావు|ఎస్వీఆర్]] అసమాన నటనా చాతుర్యం, మేకప్ మాన్ అద్వితీయమైన పనితనం, అన్నిటినీ మించి బి.ఎన్. దర్శకత్వ ప్రతిభ దీనిని అపురూప కళాఖండంగా తీర్చిదిద్దాయి. ఎస్వీరంగారావు నటన ఈ చిత్రంలో శిఖరాగ్ర స్థాయినందుకుని ఆయనలోని నటనాప్రతిభను లోకానికి చాటిచెప్పింది. ఆయన కెరీర్ లోనే గాక యావద్భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే ఎన్నదగిన మాస్టర్ పీస్ 'బంగారుపాప'. [[మల్లీశ్వరి]] కంటే మిన్నగా, తాను తీసిన చిత్రాల్లోకెల్లా ఉత్తమోత్తమమైనదిగా బి.ఎన్. భావించిందీ బంగారుపాపనే. బి.ఎన్.కు గురుతుల్యులైన దేవకీబోస్ బంగారుపాపను చూసి ముచ్చటపడి అదేసినిమాను బెంగాలీలో తీశారు.
 
 
ఐతే ఆయన అంత అపురూపంగా అద్భుతంగా తీర్చిదిద్దిన బంగారుపాప విజయవంతము కాలేదు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1631888" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ