"కశ్యపుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
173 bytes added ,  5 సంవత్సరాల క్రితం
బొమ్మ
(fix typo)
(బొమ్మ)
ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో [[దితి]], [[అదితి]], [[వినత]], [[కద్రువ]], [[సురస]], [[అరిష్ట]], [[ఇల]], [[ధనువు]], [[సురభి]], [[చేల]], [[తామ్ర]], [[వశ]], [[ముని]] మొదలైనవారు [[దక్షుడు|దక్షుని]] కుమార్తెలు.<br />
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. [[పరశురాముడు]] ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి [[అరిష్టనేమి]] అనే పేరుంది.<br />
[[దస్త్రం:Kashyapa muni statue in Andhra Pradesh.JPG|thumbnail|ఎడమ|కొవ్వురు వద్ద కశ్యపుడి విగ్రహం]]
 
== కశ్యపుని వంశవృక్షం ==
* కశ్యపునికి [[అదితి]] వలన [[ఆదిత్యులు]] జన్మించారు. వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ఇదే [[ఇక్ష్వాకు వంశం]]గా పరిణమించింది, వీరి వంశీయుడైన [[ఇక్ష్వాకు]] మహారాజు పేరుమీద. వీరి వంశీయులైన [[రఘువు]] పేరు మీద [[రఘువంశము]]గా పేరుపొందినది. తరువాత దశరధుని కుమారుడు శ్రీరాముని చేరింది. <ref name=valmiki>[http://www.valmikiramayan.net/ayodhya/sarga110/ayodhya_110_prose.htm Lineage of Kashyapa] [[Ramayana|Valmiki Ramayana]] - Ayodhya Kanda in Prose Sarga 110.</ref>.
251

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1632150" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ