"డి.టి.యస్.మధుసూదన్‌రెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Bot: Replacements: fix URL prefix
చి (Bot: Replacements: fix URL prefix)
కడప జిల్లా పులివెందుల ఆయన స్వస్థలం.
==సినీ ప్రస్థానం==
ఆయన సౌండ్ డిజైనింగ్‌లో విప్లవాత్మక మార్పులతో తెలుగు సినిమారంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. గోవిందా గోవిందా చిత్రంతో రీరికార్డింగ్ అసిస్టెంట్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆయన సిసింద్రీ సినిమాతో ఆడియోగ్రాఫర్‌గా మారారు. 23 ఏళ్ల సుధీర్ఘ కెరీర్‌లో దాదాపు 130 సినిమాలకు సౌండ్ రికార్డిస్ట్, డీటీఎస్ మిక్సింగ్ ఇంజినీర్, ఆడియోగ్రాఫర్‌గా పనిచేశారు. తమ్ముడు, కలిసుందాం రా, మురారి, ఒక్కడు, నువ్వునేను, అతడు, బొమ్మరిల్లు, అరుంధతి, రాజన్న, కిక్, మిర్చి, మనం సినిమాలు ఆయనకు చక్కటి గుర్తింపును తీసుకొచ్చాయి. సమకాలీన తెలుగు చిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ సాంకేతిక నిపుణుల్లో ఒకరిగా పేరుగాంచారు.<ref>{{cite news|title=DTS Madhusudhan Reddy passes away|url=http://http://www.thehansindia.com/posts/index/2015-04-21/DTS-Madhusudhan-Reddy-passes-away-145762|publisher=hans india|date=2015-04-21}}</ref>
 
==వ్యక్తిగత జీవితం==
1,213

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1633035" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ