ఙ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
(తేడా లేదు)
|
16:19, 1 ఆగస్టు 2007 నాటి కూర్పు
|
అనునాసికాలలో కంఠ్య నాద అల్పప్రాణ (Unaspirated voiced velar plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ŋ].
ఉచ్చారణా లక్షణాలు
స్థానం: మృదు తాలువు (velum)
కరణం: జిహ్వమూలము (tongue root)
సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాద (voiced)
విశేష ప్రయత్నం: స్పర్శ (stop)
నిర్గమనం: నాసికావివరం (oral cavity)