"వాడుకరి:Gsnaveen" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
తీరిక లేదు
(తీరిక లేదు)
 
{{మూస:తీరిక లేదు}}
నా పేరు '''గార్ల సురేంద్ర నవీన్'''. నా పేరులోని '''సురేంద్ర''' మా నాన్న పేరు. స్వస్థలం చిత్తూరు జిల్లాలోని [[మదనపల్లె]] పట్టణం. Intermediate వరకు మదనపల్లెలోనే చదివాను. వృత్తి రీత్యా ప్రిన్సిపల్ సాప్ట్‌వేర్ ఇంజనీరుని. నాకు బాగా వచ్చనుకొంటున్న భాష [[తెలుగు]] కాబట్టి అదంటే నాకు చాలా ఇష్టం. Intermediateలో తెలుగుకు బదులుగా సంస్కృతం తీసుకొన్నందుకు ఇప్పటికీ బాధ పడుతూంటాను.
* [http://tools.wikimedia.de/~interiot/cgi-bin/Tool1/wannabe_kate?username=Gsnaveen&site=te.wikipedia.org తెవికీలో నా మార్పుల గణన]
1,366

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/164388" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ