"రాజోలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం ని using AWB
చి (clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం ని using AWB)
|subdivision_name1 = [[తూర్పు గోదావరి]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[రాజోలు]]
<!-- Politics ----------------->
|government_foonotes =
|footnotes =
}}
'''రాజోలు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 533 242. రాజోలు గ్రామము.<ref name="censusindia.gov.in"/> [[గోదావరి నది]](వశిష్ట గోదావరి) తీరమున ఉన్నది. గోదావరి నది రాజోలు మీదుగా [[అంతర్వేది]] వద్ద [[బంగాళాఖాతము]]లో కలుస్తుంది.ఈ గ్రామము లోగ్రామములో ప్రభుత్వ కళాశాల కలదు. వశిష్ట గోదావరి మధ్యభాగమున వున్న లంక ముఖ్యమైన చూడదగిన ప్రాంతం. సుమారు 15 నిమిషాల పడవ ప్రయాణం తోలంక ను చేరుకోవచ్చు. పడవ ప్రయాణ సౌకర్యం కలదు. గొదావరి నది పుష్కరాలకు ఇది ప్రసిద్ద ప్రదేశము.
==మండలంలో ప్రముఖులు==
*[[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత విద్వాంసులు]] - [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]]
*పూర్తి వ్యాసం [[రాజోలు శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 13,552.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 6,693, మహిళల సంఖ్య 6,859, గ్రామంలో నివాసగ్రుహాలు 3,466 ఉన్నాయి.
==మండలంలోని గ్రామాలు==
* [[తాటిపాక]]
2,27,929

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1649406" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ