1,11,017
edits
JVRKPRASAD (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) చి (clean up, replaced: ఆద్యాత్మిక → ఆధ్యాత్మిక (2) using AWB) |
||
== నేపాల్ పర్యటన ==
ప్రపంచంలో అత్యదికంగా పర్యాటకులను ఆకర్షించే దేశాలలో నేపాల్ ఒకటి. దీనికి కారణాలు అనేకం. అక్కడి ప్రకృతి రమణీయత కావచ్చు., హిందు మతస్తులకు, బౌద్ద మతస్తులకు సంబందించిన అత్యున్నతమైన కేంద్రాలు కావచ్చు., ట్రెక్కింగు, రాప్టింగు వంటి సాహస క్రీడలకి ముఖ్య కేంద్రం కావచ్చు, ముఖ్యంగా అక్కడి ప్రజల స్నేహ పూరిత స్వభావం కావచ్చు. ఆకాశాని తాకుతున్నాయా అన్నట్టున్న హిమాలయాలు, పాతాళ లోకం లో వున్నాయా అన్నట్టున లోయలు, నదులు, సెల యేళ్లు, జలపాతాలు, హిందువులకు అత్యంత పవిత్రమైన
== ప్రపంచంలో వున్న ఏకైక హిందు సామ్రాజ్యం ==
నేపాల్ దేశంలో భక్థాపూర్ ఒక చిన్న పట్టణం. గతంలో ఇది ఇక్కడి ఒక రాజ్యానికి రాజధాని. ఈ రాజధాని నగరం లో చూడ వలసిన అనేక దేవాలయాలు, రాజరికపు కట్టడాలు అనేకం వున్నాయి. పశుపతి నాద్ ఆలయాన్ని పోలిన ఆలయం కూడ ఇక్కడ వున్నది. అలాంటి దేవాలయాలు అనేకం వున్నాయి . కాని అన్ని శివాలయాలె. రాజ దర్బారు హాలు చాల గంబీరంగ వుంటుంది. ఇక్కడే దుర్గమ్మ వారి ఆలయం ఒకటి వున్నది. ఇది ఆలయం లాగ కాకుండ నివాస గృహం లాగ వుంటుంది. ఆ ఆలయాన్ని కేవలం దసరా సందర్భంలో మాత్రమె తెరుస్తారు. లోన అత్యంత సంపద వున్నట్లు స్థానికులు చెపుతారు. గర్భ గుడిలోనికి వెళ్లనీకున్నా పరిసర ప్రాంతాలను చూడ వీలున్నది. ఈ ప్రాంతం లోని కట్టడాలు అతి మనోహరంగా వున్నవి.
ప్రకృతి పరంగ ఎత్తైన కొండలు, లోతైన లోయలు, అభయారణ్యాల తో అనేక ప్రముఖ
=== జాతులు, కులములు ===
|