పెదపాలెం (పొన్నూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక (2) using AWB
పంక్తి 98: పంక్తి 98:
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల.
మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.


==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
ప్రాధమిక ఆరోగ్య ఉపకేంద్రం.
ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామ పంచాయతీ==
పంక్తి 126: పంక్తి 126:
ఇదే పేరున్న మరికొన్ని గ్రామాల లింకులు అయోమయ నివృత్తి పేజీ [[పెదపాలెం]] లోఇవ్వబడ్డాయి
ఇదే పేరున్న మరికొన్ని గ్రామాల లింకులు అయోమయ నివృత్తి పేజీ [[పెదపాలెం]] లోఇవ్వబడ్డాయి


[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
{{గుంటూరు జిల్లా}}
{{గుంటూరు జిల్లా}}

[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]

13:53, 8 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

పెదపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పొన్నూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

పెదపాలెం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం లోని గ్రామం., పిన్ కోడ్ నం.522 112., ఎస్.టి.డి.కోడ్ = 08643.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములోని విద్యాసౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయాలు

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ ధూళిపాళ్ళ నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు, 2014,నవంబరు-26న పొన్నూరులో జరిగిన మండల సర్పంచుల సంఘం ఎన్నికలలో, ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామములోని ప్రధాన పంటలు

గ్రామములోని ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

ఈ గ్రామానికి చెందిన ధూళిపాళ్ళ బాలచంద్ర ప్రసాద్ అను విద్యార్థిచదరంగంలో చిచ్చరపిడుగు. ఇతడు రాష్ట్ర, జాతీయ పోటీలలో అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈతని తల్లిదండ్రులు శ్రీ రమేష్ బాబు & రత్నశ్రీ. [1]

గ్రామ విశేషాలు

గుంటూరు జిల్లాలో రెండు గ్రామాలున్నవి. ఆ గ్రామాల మధ్యలో రోడ్డే అడ్డం. రోడ్డుకు రెండువైపులా ఉన్నా, ఈ పంచాయతీలు రెండూ కలిసే ఉన్నట్లుగా ఉంటవి. ఈ రెండు గ్రామాలూ, రాజకీయ చైతన్యం ఉన్న గ్రామాలే. కానీ ఆ రెండు గ్రామాలూ రెండు వేర్వేరు శాసనసభా నియొజకవర్గాలలొ ఉండటమె ఆశ్చర్యం. ఆ రెండు గ్రామాలూ ఇవి:-

  1. పొన్నూరు నియోజకవర్గంలో, పొన్నూరు మండలంలో ఉన్న పెదపాలెం గ్రామం. ఈ గ్రామం మండలకేంద్రానికి 10కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,000. ఓటర్లు=1,500.
  2. ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలంలో ఉన్న తెలగాయపాలెం. ఈ గ్రామం మండలకేంద్రానికి 7కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,500. ఓటర్లు=1,850.

మూలాలు

[1] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-14; 10వపేజీ.


[1] ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఏప్రిల్-25; 11వపేజీ. [2] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై-14; 8వపేజీ. [3] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014,నవంబరు-27; 2వపేజీ.

ఇదే పేరున్న మరికొన్ని గ్రామాల లింకులు అయోమయ నివృత్తి పేజీ పెదపాలెం లోఇవ్వబడ్డాయి