జాగర్లమూడి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB |
JVRKPRASAD (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 96: | పంక్తి 96: | ||
* ఈ గ్రామము లో ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల కలవు. ఈ గ్రామమునకు రవాణా వసతులు సరిగా లేవు. [[పరుచూరు]] నుంచి ఆటోలు కలవు. ఈ గ్రామము పరుచూరుకు పడమర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. |
* ఈ గ్రామము లో ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల కలవు. ఈ గ్రామమునకు రవాణా వసతులు సరిగా లేవు. [[పరుచూరు]] నుంచి ఆటోలు కలవు. ఈ గ్రామము పరుచూరుకు పడమర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. |
||
* ఈ గ్రామము లో ప్రసిద్దిచెందిన [[ఉజ్జయిని మహంకాళి ఆలయము]] ఉంది. ఈ ఆలయము దేశంలో మూడు చోట్ల మాత్రమే ఉంది. 1. సికింద్రాబాద్ 2. ఉజ్ఝయని 3. జాగర్లమూడి. |
* ఈ గ్రామము లో ప్రసిద్దిచెందిన [[ఉజ్జయిని మహంకాళి ఆలయము]] ఉంది. ఈ ఆలయము దేశంలో మూడు చోట్ల మాత్రమే ఉంది. 1. సికింద్రాబాద్ 2. ఉజ్ఝయని 3. జాగర్లమూడి. |
||
==మూలాలు== |
|||
==గణాంకాలు== |
==గణాంకాలు== |
||
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,719.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,807, మహిళల సంఖ్య 1,912, గ్రామంలో నివాస గ్రుహాలు 965 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,461 హెక్టారులు. |

15:30, 8 సెప్టెంబరు 2015 నాటి కూర్పు
జాగర్లమూడి | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 15°58′29″N 80°13′21″E / 15.974597°N 80.222372°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | యద్దనపూడి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,455 |
- పురుషులు | 1,668 |
- స్త్రీలు | 1,787 |
- గృహాల సంఖ్య | 1,095 |
పిన్ కోడ్ | 523 169 |
ఎస్.టి.డి కోడ్ | 08594 |
జాగర్లమూడి, ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన [1] పిన్ కోడ్: 523 169., ఎస్.ట్.డి.కోడ్ = 08594.
- ఈ గ్రామము లో ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల కలవు. ఈ గ్రామమునకు రవాణా వసతులు సరిగా లేవు. పరుచూరు నుంచి ఆటోలు కలవు. ఈ గ్రామము పరుచూరుకు పడమర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- ఈ గ్రామము లో ప్రసిద్దిచెందిన ఉజ్జయిని మహంకాళి ఆలయము ఉంది. ఈ ఆలయము దేశంలో మూడు చోట్ల మాత్రమే ఉంది. 1. సికింద్రాబాద్ 2. ఉజ్ఝయని 3. జాగర్లమూడి.
గణాంకాలు
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,719.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,807, మహిళల సంఖ్య 1,912, గ్రామంలో నివాస గ్రుహాలు 965 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,461 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 3,455 - పురుషులు 1,668 - స్త్రీలు 1,787 - గృహాల సంఖ్య 1,095
సమీప గ్రామాలు
గర్నెపూడి 4 కి.మీ, నూతలపాడు 4 కి.మీ, పరుచూరు 5 కి.మీ, తనుబొద్దివారిపాలెం 5 కి.మీ, చిమటవారిపాలెం 5 కి.మీ.
సమీప మండలాలు
పశ్చిమాన యద్దనపూడి మండలం, ఉత్తరాన చిలకలూరిపేట మండలం, పశ్చిమాన మార్టూరు మండలం, తూర్పున పెదనందిపాడు మండలం.
మూలాలు
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18